Telugu Lyrics
ఆది సృష్టి దీవెన
సామూహ భోజనంబు సాగే దారిన
ఆది సృష్టి దీవెన
సామూహ భోజనంబు సాగే దారిన
ఆది సృష్టి దీవెన
అన్నములన్ని వేళలందరి యింట
అన్నములన్ని వేళలందరి యింట
అన్నములన్ని వేళలందరి యింట
అన్నములన్ని వేళలందరి యింట
అందరి యింట
అన్నదాతలైన వేళలందరింట
అందరి యింట
సామూహ భోజనంబు సాగే దారిన
ఆది సృష్టి దీవెన
ఆకలి వేళలందు అన్నం దొరకని
ఆకలి వేళలందు అన్నం దొరకని
ఏ అన్నంబు కన్న తియ్యనిది
ఏ అన్నంబు కన్న తియ్యనిది
ఏ అన్నంబు కన్న తియ్యనిది
ఏ అన్నంబు కన్న తియ్యనిది
తియ్యనిది
సామూహ భోజనంబు సాగే దారిన
ఆది సృష్టి దీవెన
సామూహ భోజనంబు సాగే దారిన
ఆది సృష్టి దీవెన
English Lyrics / Transliteration
Aadhi srushti jeevana
Samuha Bhojanambu saage daarina
Aadhi srushti jeevana
Samuha Bhojanambu saage daarina
Aadhi srushti jeevana
Annamulanni velalandari inta
Annamulanni velalandari inta
Annamulanni velalandari inta
Annamulanni velalandari inta
Andari inta
Annadaathalaina velalandari inta
Andari inta
Samuha Bhojanambu saage daarina
Aadhi srushti jeevana
Aakali velalandu annam dorakani
Aakali velalandu annam dorakani
Ye annambu kanna thiyyanidi
Ye annambu kanna thiyyanidi
Ye annambu kanna thiyyanidi
Ye annambu kanna thiyyanidi
Thiyyanidi
Samuha Bhojanambu saage daarina
Aadhi srushti jeevana
Samuha Bhojanambu saage daarina
Aadhi srushti jeevana