Telugu Lyrics
వారాహీ వేంకటరమణి
వామాంకిస్థితా శ్రియాసితా
వారాహీ వేంకటరమణి
తారక బ్రహ్మ స్వరూపము
శారాణా లివి కోరని
వామాంకిస్థితా శ్రియాసితా
వారాహీ వేంకటరమణి
ఎవరు నీవు ఎవరు నీవు
దివ్యరూపమని పలికెడు
అలరారు పుష్పాలు కాంతీ
అలతగ నవ్వెను
ఎవరు నీవు ఎవరు నీవు
దివ్యరూపమని పలికెడు
అలరారు పుష్పాలు కాంతీ
అలతగ నవ్వెను
అమరపురాల పురందర
అతివగ నిన్ను నెనరని
వామాంకిస్థితా శ్రియాసితా
వారాహీ వేంకటరమణి
నిండు జాబిల్లి
వెన్నెల చిందు
మబ్బుల మాటున
మాయమాయెను
నిండు జాబిల్లి
వెన్నెల చిందు
మబ్బుల మాటున
మాయమాయెను
చందన సంపంగి
సుగంధమున
చెలరేగి రేగి
మిసిమి మిసెను
నిన్ను గనని
వన్నెగల
నాకితరులెవరు
మురళి
వామాంకిస్థితా శ్రియాసితా
వారాహీ వేంకటరమణి
వామాంకిస్థితా శ్రియాసితా
వారాహీ వేంకటరమణి
English Lyrics / Transliteration
Varahi Venkataramani
Vamankisthitha Sriyasitha
Varahi Venkataramani
Tharaka Brahma swaroopamu
Sharana livi korani
Vamankisthitha Sriyasitha
Varahi Venkataramani
Evaru neevu evaru neevu
Divyarupamani palikedu
Alararu pushpalu kaanthee
Alathaga navvenu
Evaru neevu evaru neevu
Divyarupamani palikedu
Alararu pushpalu kaanthee
Alathaga navvenu
Amarapurala Purandara
Athivaga ninnu nenarani
Vamankisthitha Sriyasitha
Varahi Venkataramani
Nindu jabili
Vennela chindu
Mabbula maatuna
Mayamayenu
Nindu jabili
Vennela chindu
Mabbula maatuna
Mayamayenu
Chandana sampangi
Sugandhamuna
Chelaragi regi
Misimi misenu
Ninnu ganani
Vanne gala
Naakitharulevaru
Murali
Vamankisthitha Sriyasitha
Varahi Venkataramani
Vamankisthitha Sriyasitha
Varahi Venkataramani