Telugu Lyrics
ఘనముగా చేసెనుగా మన సాయ
ధన్యలక్ష్మి వచ్చినది భక్తితోడ
ఘనముగా చేసెనుగా మన సాయ
అందాల రూపా నిన్ను అందాల సాయి
అందాల రూపా నిన్ను అందాల సాయి
నందనవనములో నిన్ను నమ్మిన సాయి
నందనవనములో నిన్ను నమ్మిన సాయి
ధన్యలక్ష్మి వచ్చినది భక్తితోడ
ఘనముగా చేసెనుగా మన సాయ
చరణము 1:
విరిసిన పువ్వులు నీవు
పిలిచిన రాగాలు నీవు
తెలిసిన స్వరములు నీవు
తెలియని మమతలు నీవు
విరిసిన పువ్వులు నీవు
పిలిచిన రాగాలు నీవు
తెలిసిన స్వరములు నీవు
తెలియని మమతలు నీవు
నిను నమ్మిన వారిని కనికరించుటకు
నిను నమ్మిన వారిని కనికరించుటకు
వచ్చిన దీవెనవు నీవు
వచ్చిన దీవెనవు నీవు
ధన్యలక్ష్మి వచ్చినది భక్తితోడ
ఘనముగా చేసెనుగా మన సాయ
చరణము 2:
కన్నులలో కరుణతో
కాంతిని పంచిన సాయి
పన్నుగ నీ పాదముల
నమ్ముకున్నాం ఓ సాయి
కన్నులలో కరుణతో
కాంతిని పంచిన సాయి
పన్నుగ నీ పాదముల
నమ్ముకున్నాం ఓ సాయి
సొంతముగా నీవంటే
సొంతముగా నీవంటే
చింత యేల ఓ సాయి
చింత యేల ఓ సాయి
ధన్యలక్ష్మి వచ్చినది భక్తితోడ
ఘనముగా చేసెనుగా మన సాయ
అందాల రూపా నిన్ను అందాల సాయి
అందాల రూపా నిన్ను అందాల సాయి
నందనవనములో నిన్ను నమ్మిన సాయి
నందనవనములో నిన్ను నమ్మిన సాయి
ధన్యలక్ష్మి వచ్చినది భక్తితోడ
ఘనముగా చేసెనుగా మన సాయ
English Lyrics / Transliteration
Ghanamugaa chesenugaa mana saaya
Dhanyalakshmi vachchinadhi bhakthithoda
Ghanamugaa chesenugaa mana saaya
Andaala roopa ninnu andaala saayi
Andaala roopa ninnu andaala saayi
Nandanavanamulo ninnu nammina saayi
Nandanavanamulo ninnu nammina saayi
Dhanyalakshmi vachchinadhi bhakthithoda
Ghanamugaa chesenugaa mana saaya
Charanam 1:
Virisina puvvulu neevu
Pilichina raagaalu neevu
Thelisina svaramulu neevu
Theliyani mamathalu neevu
Virisina puvvulu neevu
Pilichina raagaalu neevu
Thelisina svaramulu neevu
Theliyani mamathalu neevu
Ninu nammina vaarini kanakarinchutaku
Ninu nammina vaarini kanakarinchutaku
Vachchina deevenavu neevu
Vachchina deevenavu neevu
Dhanyalakshmi vachchinadhi bhakthithoda
Ghanamugaa chesenugaa mana saaya
Charanam 2:
Kannulalo karunatho
Kaanthini panchana saayi
Pannuga nee paadamula
Nammukunnaam O saayi
Kannulalo karunatho
Kaanthini panchana saayi
Pannuga nee paadamula
Nammukunnaam O saayi
Sonthamugaa neevante
Sonthamugaa neevante
Chinta yela O saayi
Chinta yela O saayi
Dhanyalakshmi vachchinadhi bhakthithoda
Ghanamugaa chesenugaa mana saaya
Andaala roopa ninnu andaala saayi
Andaala roopa ninnu andaala saayi
Nandanavanamulo ninnu nammina saayi
Nandanavanamulo ninnu nammina saayi
Dhanyalakshmi vachchinadhi bhakthithoda
Ghanamugaa chesenugaa mana saaya