Telugu Lyrics
సరి సరి వగలు తెలిసెరా
పరవశమున మురిసెరా
పరవశమున మురిసెరా
సరి సరి వగలు తెలిసెరా
అనురాగముగ నవ్వెరా
అనురాగముగ నవ్వెరా
అంతరంగము కరిగెరా
అంతరంగము కరిగెరా
సరి సరి వగలు తెలిసెరా
కనులు కన్నుల కలసిరా
కనులు కన్నుల కలసిరా
కామము రేగి పొంగెరా
కామము రేగి పొంగెరా
సరి సరి వగలు తెలిసెరా
మనసు మనసుకు దొరికెరా
మనసు మనసుకు దొరికెరా
మమతల మాల ముడిచెరా
మమతల మాల ముడిచెరా
సరి సరి వగలు తెలిసెరా
English Lyrics / Transliteration
Sari sari vagalu thelisera
Paravashamuna murisera
Paravashamuna murisera
Sari sari vagalu thelisera
Anuragamuga navvera
Anuragamuga navvera
Antharangamu karigera
Antharangamu karigera
Sari sari vagalu thelisera
Kanulu kannula kalasira
Kanulu kannula kalasira
Kaamamu regi pongera
Kaamamu regi pongera
Sari sari vagalu thelisera
Manasu manasuku dorikera
Manasu manasuku dorikera
Mamathala maala mudichera
Mamathala maala mudichera
Sari sari vagalu thelisera