Telugu Lyrics
పాఠం నేర్చుకో
కలలోనైనా సరే
కష్టపడాలి సో
ఏక్ దో తీన్ చార్
పాఠం నేర్చుకో
కలలోనైనా సరే
కష్టపడాలి సో
ఓడిపోతే మనిషి
అలసిపోతాడు
జయించినప్పుడు
పులకించిపోతాడు
ఓడిపోతే మనిషి
అలసిపోతాడు
జయించినప్పుడు
పులకించిపోతాడు
ఇదే జీవితం
మరచిపోకు సో
ఏక్ దో తీన్ చార్
పాఠం నేర్చుకో
కలలోనైనా సరే
కష్టపడాలి సో
ఐదు ఆరు ఏడు ఎనిమిది
లక్ష్యాలు చేరాలి
తొమ్మిది పది
జయబావుటా ఎగరాలి
ఐదు ఆరు ఏడు ఎనిమిది
లక్ష్యాలు చేరాలి
తొమ్మిది పది
జయబావుటా ఎగరాలి
సంకల్పం ఉంటే
సాధ్యం కానిదేది
సాధించి చూపెట్టు
లోకానికి నీది
ఏక్ దో తీన్ చార్
పాఠం నేర్చుకో
కలలోనైనా సరే
కష్టపడాలి సో
English Lyrics / Transliteration
Paatham nerchukoo
Kalalonainaa sare
Kashtapadaali so
Ek do theen chaar
Paatham nerchukoo
Kalalonainaa sare
Kashtapadaali so
Odipothe manishi
Alasipothaadu
Jayinichinappudu
Pulakinipothaadu
Odipothe manishi
Alasipothaadu
Jayinichinappudu
Pulakinipothaadu
Ide jeevitham
Marachipoku so
Ek do theen chaar
Paatham nerchukoo
Kalalonainaa sare
Kashtapadaali so
Aidu aaru edu enimidi
Lakshyaalu cheraali
Tommidi padi
Jaya bautaa egarali
Aidu aaru edu enimidi
Lakshyaalu cheraali
Tommidi padi
Jaya bautaa egarali
Sankalpam unte
Saadhyam kaanideyi
Saadhinchi choopettu
Lokaaniki needi
Ek do theen chaar
Paatham nerchukoo
Kalalonainaa sare
Kashtapadaali so