Telugu Lyrics
కట్టాయి ఒకరినొకరు కౌగిలించుకుని
చిరుగాలి పిల్ల తెమ్మని పిలవంగా
చిందించాయి అందాల ముత్యాలు
పచ్చని పొలాల పైన
పడమటి వెలుతురుల పైన
పాలపుంత జాడ కనబడె
కనబడె కనబడె
మెరిసేటి నాట్యంలా
మబ్బులు రెండు కొండల మధ్యను
కట్టాయి ఒకరినొకరు కౌగిలించుకుని
చిరుగాలి పిల్ల తెమ్మని పిలవంగా
చిందించాయి అందాల ముత్యాలు
వయ్యారంగా వ్రేలాడుతున్నాయి
మెత్తని నీటి ముత్యాలు
ఆ ముత్యాల వెలుగులో
ఆహ్వానిస్తున్నాయి
మమతల లోకాలకు
మబ్బులు రెండు కొండల మధ్యను
కట్టాయి ఒకరినొకరు కౌగిలించుకుని
చిరుగాలి పిల్ల తెమ్మని పిలవంగా
చిందించాయి అందాల ముత్యాలు
English Lyrics / Transliteration
Kattaayi okarinokaru kauginginchukuni
Chirugaali pilla themmani pilavanga
Chindinchaayi andaala muthyaalu
Pachhani polaala paina
Padamati veluthurula paina
Paalapuntha jaada kanabade
Kanabade kanabade
Meriseti naatyala
Mabbulu rendu kondala madhyanu
Kattaayi okarinokaru kauginginchukuni
Chirugaali pilla themmani pilavanga
Chindinchaayi andaala muthyaalu
Vayyaaranga vrelaaduthunnaayi
Mettani neeti muthyaalu
Aa muthyaala velugulo
Aahvanisthunnaayi
Mamathala lokaalaku
Mabbulu rendu kondala madhyanu
Kattaayi okarinokaru kauginginchukuni
Chirugaali pilla themmani pilavanga
Chindinchaayi andaala muthyaalu