Telugu Lyrics
అతడు కన్నె పిల్లాడి మనసు దోచేవాడు
అందమైన పిల్లాడు అందమైన పిల్లాడు
అతడు కన్నె పిల్లాడి మనసు దోచేవాడు
తొలిసారి చూసినాడే చురచుర చూసినాడే
చీరలో ముస్తాబయిన చిన్నిదాని చేయి పట్టి
తొలిసారి చూసినాడే చురచుర చూసినాడే
చీరలో ముస్తాబయిన చిన్నిదాని చేయి పట్టి
అపురూపమైన ప్రేమకథకు తొలిపొద్దు పొడిచేవాడు
అందమైన పిల్లాడు అందమైన పిల్లాడు
అతడు కన్నె పిల్లాడి మనసు దోచేవాడు
మెల్లమెల్లగా నడిచాడే మెల్లమెల్లగా కదిలాడే
మల్లెపూల మంచము మీద మన్మధుని వలె తేలేడు
మెల్లమెల్లగా నడిచాడే మెల్లమెల్లగా కదిలాడే
మల్లెపూల మంచము మీద మన్మధుని వలె తేలేడు
మనసుపడ్డ మగువకే వలపుల వరం ఇచ్చేవాడు
అందమైన పిల్లాడు అందమైన పిల్లాడు
అతడు కన్నె పిల్లాడి మనసు దోచేవాడు
వేడి వేడిగా తాగాడే వేడివేడిగా తాగేడు
రసిక హృదయము నరనరమున రంజుగొలుపు రాగమే
వేడి వేడిగా తాగాడే వేడివేడిగా తాగేడు
రసిక హృదయము నరనరమున రంజుగొలుపు రాగమే
అతని పాటలు విని పులకించే పరవశించే మగువలె
అందమైన పిల్లాడు అందమైన పిల్లాడు
అతడు కన్నె పిల్లాడి మనసు దోచేవాడు
English Lyrics / Transliteration
Athadu kanne pilladi manasu dochevaadu
Andamaina pilladu andamaina pilladu
Athadu kanne pilladi manasu dochevaadu
Tholisaari chusinade churachura chusinade
Cheeralo mustabayina chinnidaani cheyi patti
Tholisaari chusinade churachura chusinade
Cheeralo mustabayina chinnidaani cheyi patti
Apoorupamaina premakathaku tholipoddu podichevaadu
Andamaina pilladu andamaina pilladu
Athadu kanne pilladi manasu dochevaadu
Mellamellaga nadichade mellamellaga kadilade
Mallepula manchamu meeda manmadhuni vale theledu
Mellamellaga nadichade mellamellaga kadilade
Mallepula manchamu meeda manmadhuni vale theledu
Manasupadda maguvake valapula varam icchevaadu
Andamaina pilladu andamaina pilladu
Athadu kanne pilladi manasu dochevaadu
Vedi vediga thaagade vedi vediga thaagedu
Rasika hrudayamu narana ramunu ranju golupu ragame
Vedi vediga thaagade vedi vediga thaagedu
Rasika hrudayamu narana ramunu ranju golupu ragame
Athani paatalu vini pulakinche paravashinche maguvale
Andamaina pilladu andamaina pilladu
Athadu kanne pilladi manasu dochevaadu