Telugu Lyrics
అంతటా శివమయమే
అంత శివమయమే అంత శివమయమే
అంతటా శివమయమే
శివమె స్వరమె శివమె స్వరమె
శివమె లయమె శివమె లయమె
శివమె శివమె
శివమె శివమె
అంత శివమయమే అంత శివమయమే
అంతటా శివమయమే
పలుకులు పలుకుల అనురాగ మధుర భావమే
పలుకులు పలుకుల అనురాగ మధుర భావమే
అలలు అలలు తరగల తరంగాలు
అలలు అలలు తరగల తరంగాలు
ఆనంద నృత్యాలు
అంత శివమయమే అంత శివమయమే
అంతటా శివమయమే
పులకల పులకల పరవశపు కలయికల
పులకల పులకల పరవశపు కలయికల
నవనవలాడే నవజీవ నయనాల
నవనవలాడే నవజీవ నయనాల
నవరాగ మాలిక
అంత శివమయమే అంత శివమయమే
అంతటా శివమయమే
శివమె స్వరమె శివమె స్వరమె
శివమె లయమె శివమె లయమె
శివమె శివమె
శివమె శివమె
అంత శివమయమే అంత శివమయమే
అంతటా శివమయమే
English Lyrics / Transliteration
Antata Sivamayame
Anta Sivamayame Anta Sivamayame
Antata Sivamayame
Sivame Swarame Sivame Swarame
Sivame Layamme Sivame Layamme
Sivame Sivame
Sivame Sivame
Anta Sivamayame Anta Sivamayame
Antata Sivamayame
Palukulu palukula anuraga madhura bhavame
Palukulu palukula anuraga madhura bhavame
Alalu alalu taragala tarangalu
Alalu alalu taragala tarangalu
Ananda nrutyalu
Anta Sivamayame Anta Sivamayame
Antata Sivamayame
Pulakala pulakala paravasapu kalayikala
Pulakala pulakala paravasapu kalayikala
Navanavalade navajeeva nayanala
Navanavalade navajeeva nayanala
Navaraga malika
Anta Sivamayame Anta Sivamayame
Antata Sivamayame
Sivame Swarame Sivame Swarame
Sivame Layamme Sivame Layamme
Sivame Sivame
Sivame Sivame
Anta Sivamayame Anta Sivamayame
Antata Sivamayame