Telugu Lyrics
మంచంలో పడుకుంటే… మాయలో పడితే
మనసే బరువెకెరా… మనసే బరువెకెరా
ముద్దెడ చొటుందెరా… ముద్దెడ చొటుందెరా
చీరలో దాచినదే… చేరగా లాచినదే
పరువాల తోటలో… పరవాల తోటలో
చెలి నీదేరా… చెలి నీదేరా
ముద్దెడ చొటుందెరా… ముద్దెడ చొటుందెరా
పసిడి పెదవులన్నీ… పలుకులే మధురము
మురిసేటి సొగసులే… మురిసేటి సొగసులే
ఒడి చేరగా… ఒడి చేరగా
ముద్దెడ చొటుందెరా… ముద్దెడ చొటుందెరా
ముద్దెడ చొటుందెరా… ముద్దెడ చొటుందెరా
మంచంలో పడుకుంటే… మాయలో పడితే
మనసే బరువెకెరా… మనసే బరువెకెరా
ముద్దెడ చొటుందెరా… ముద్దెడ చొటుందెరా
English Lyrics / Transliteration
Manchamlo padukunte… maayalo padithe
Manase baruvekera… manase baruvekera
Muddeda chotundera… muddeda chotundera
Cheeralo daachinade… cheraga laachinade
Paruvaala thotalo… paravaala thotalo
Cheli needera… cheli needera
Muddeda chotundera… muddeda chotundera
Pasidi pedavulanni… palukule madhuramu
Muriseti sogasule… muriseti sogasule
Odi cheraga… odi cheraga
Muddeda chotundera… muddeda chotundera
Muddeda chotundera… muddeda chotundera
Manchamlo padukunte… maayalo padithe
Manase baruvekera… manase baruvekera
Muddeda chotundera… muddeda chotundera