Telugu Lyrics
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఎవ్వరు చేసిన పాపం
ఎవ్వరు చేసిన పుణ్యం
ఎవ్వరు చేసిన పాపం
ఎవ్వరు చేసిన పుణ్యం
యెవరి చేతుల్లోన ఉన్నాయ్
యెవరి చేతుల్లోన ఉన్నాయ్
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
రాలేని ఎడబాటు
నేటిది కాదండి
రాలేని ఎడబాటు
నేటిది కాదండి
అయ్యయ్యో అయ్యయ్యో
ఎంత కష్టమండి
అయ్యయ్యో అయ్యయ్యో
ఎంత కష్టమండి
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
కాలమే కదిలే
కనులే మూసే
కాలమే కదిలే
కనులే మూసే
మనసున గుబులు
మాటలు రావే
మనసున గుబులు
మాటలు రావే
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
ఓ రామా శ్రీరామా
నీ నామమే మంత్రం
English Lyrics / Transliteration
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram
Evvaru chesina paapam
Evvaru chesina punyam
Evvaru chesina paapam
Evvaru chesina punyam
Yevari chetullona unnayi
Yevari chetullona unnayi
O Rama Sreerama
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram
Raleni edabaatu
Netidi kaadandi
Raleni edabaatu
Netidi kaadandi
Ayyayyo ayyayyo
Enta kashtamandi
Ayyayyo ayyayyo
Enta kashtamandi
O Rama Sreerama
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram
Kaalame kadile
Kanule moose
Kaalame kadile
Kanule moose
Manasuna gubulu
Maatalu raave
Manasuna gubulu
Maatalu raave
O Rama Sreerama
Nee naamame mantram
O Rama Sreerama
Nee naamame mantram