Telugu Lyrics
ఏమండీ లేత బుగ్గల మీద
ఏదో రాసినట్టు వున్నది
ఏదో రాసినట్టు వున్నది
అదేంటో చెప్పరండి
ఏమండీ లేత బుగ్గల మీద
ఏదో రాసినట్టు వున్నది
అదేంటో చెప్పరండి
అది వేరెవ్వరో కాదు
అది వేరెవ్వరో కాదు
అవునండి అవునండి
ఆ అక్షరాలు నావేనండి
అవునండి అవునండి
ఆ అక్షరాలు నావేనండి
చూడగనే నే కరిగే
మాటలేంటో చెప్పరండి
చూడగనే నే కరిగే
మాటలేంటో చెప్పరండి
ఏమండీ లేత బుగ్గల మీద
ఏదో రాసినట్టు వున్నది
అదేంటో చెప్పరండి
నుదుట నువ్వే
నడుమ నువ్వే
కనులకు కాంతి నువ్వే
కనులకు కాంతి నువ్వే
పగలంతా నీ ధ్యాసే
రేయి నీ స్వరమే
రేయి నీ స్వరమే
పగలంతా నీ ధ్యాసే
రేయి నీ స్వరమే
రేయి నీ స్వరమే
ఏమండీ లేత బుగ్గల మీద
ఏదో రాసినట్టు వున్నది
అదేంటో చెప్పరండి
English Lyrics / Transliteration
Emandi letha buggala meeda
Edo raasinattu unnadi
Edo raasinattu unnadi
Adento chepparandi
Emandi letha buggala meeda
Edo raasinattu unnadi
Adento chepparandi
Adi verevvaro kaadu
Adi verevvaro kaadu
Avunandi avunandi
Aa aksharaalu naavenandi
Avunandi avunandi
Aa aksharaalu naavenandi
Choodagane ne karige
Maatalento chepparandi
Choodagane ne karige
Maatalento chepparandi
Emandi letha buggala meeda
Edo raasinattu unnadi
Adento chepparandi
Nuduta nuvve
Naduma nuvve
Kanulaku kaanthi nuvve
Kanulaku kaanthi nuvve
Pagalanta nee dhyaase
Reyi nee swarame
Reyi nee swarame
Pagalanta nee dhyaase
Reyi nee swarame
Reyi nee swarame
Emandi letha buggala meeda
Edo raasinattu unnadi
Adento chepparandi