Telugu Lyrics
అందాల జాబిలి నీవే కదా
అనురాగ రసి ఊర్వశి
అందాల జాబిలి నీవే కదా
నవరాగ శోభిత లావణ్యమా
నవరాగ శోభిత లావణ్యమా
నవజీవన కాంతులకు వనమా
అనురాగ రసి ఊర్వశి
అందాల జాబిలి నీవే కదా
కనులకు పండుగ కమ్మని కబురు
కన్నె వయసులో కరిగేటి తనువు
కనులకు పండుగ కమ్మని కబురు
కన్నె వయసులో కరిగేటి తనువు
మధురానుభూతులకు నెలవైన నా
మధురానుభూతులకు నెలవైన నా
నవమోహన సుందర రూపమా
అనురాగ రసి ఊర్వశి
అందాల జాబిలి నీవే కదా
శృంగార వీధులలో తొలి అడుగు వేసి
శ్యామల గానాలకు పరవశించి
శృంగార వీధులలో తొలి అడుగు వేసి
శ్యామల గానాలకు పరవశించి
మధుర మధురమైన ఈ మధుమాసములో
మధుర మధురమైన ఈ మధుమాసములో
మది మరచిన చెలియ నా చెలియా
అనురాగ రసి ఊర్వశి
అందాల జాబిలి నీవే కదా
నవరాగ శోభిత లావణ్యమా
నవరాగ శోభిత లావణ్యమా
నవజీవన కాంతులకు వనమా
అనురాగ రసి ఊర్వశి
అందాల జాబిలి నీవే కదా
English Lyrics / Transliteration
Andala jaabili neeve kada
Anuraga rasi oorvashi
Andala jaabili neeve kada
Navaraga shobhita lavanyama
Navaraga shobhita lavanyama
Navajeevana kaanthulaku vanama
Anuraga rasi oorvashi
Andala jaabili neeve kada
Kanulaku panduga kammani kaburu
Kanne vayassulo karigeti tanuvu
Kanulaku panduga kammani kaburu
Kanne vayassulo karigeti tanuvu
Madhuraanubhoothulaku nelavaina naa
Madhuraanubhoothulaku nelavaina naa
Navamohana sundara roopama
Anuraga rasi oorvashi
Andala jaabili neeve kada
Shrungaara veedhulalo tholi adugu vesi
Shyamala gaanalaku paravashinchi
Shrungaara veedhulalo tholi adugu vesi
Shyamala gaanalaku paravashinchi
Madhura madhuramaina ee madhumasamulo
Madhura madhuramaina ee madhumasamulo
Madi marachina cheliya naa cheliya
Anuraga rasi oorvashi
Andala jaabili neeve kada
Navaraga shobhita lavanyama
Navaraga shobhita lavanyama
Navajeevana kaanthulaku vanama
Anuraga rasi oorvashi
Andala jaabili neeve kada