Telugu Lyrics
పగలే దాగి చూసెను ఆమని
రపాలె వెలిగెను అందాల రాణి
పగలే దాగి చూసెను ఆమని
బంగారు మంచాలపై చందనపు పూవులు
పలుకరించుచున్నవి పయనమై రమ్మని
బంగారు మంచాలపై చందనపు పూవులు
పలుకరించుచున్నవి పయనమై రమ్మని
రపాలె వెలిగెను అందాల రాణి
పగలే దాగి చూసెను ఆమని
పచ్చని పైరులలో పారేటి సెలయేరు
పడవలు లాగెను కలయిక కోసమని
పచ్చని పైరులలో పారేటి సెలయేరు
పడవలు లాగెను కలయిక కోసమని
రపాలె వెలిగెను అందాల రాణి
పగలే దాగి చూసెను ఆమని
సిగ్గుల ముసుగులో సరసపు రాగాలు
సరసన పాడెను ప్రియతమా రమ్మని
సిగ్గుల ముసుగులో సరసపు రాగాలు
సరసన పాడెను ప్రియతమా రమ్మని
రపాలె వెలిగెను అందాల రాణి
పగలే దాగి చూసెను ఆమని
English Lyrics / Transliteration
Pagale daagi choose nu aamani
Repaale veligenu andaala raani
Pagale daagi choose nu aamani
Bangaru manchapaloi chandana puvulu
Palukarinuchunnvi payanamai rammani
Bangaru manchapaloi chandana puvulu
Palukarinuchunnvi payanamai rammani
Repaale veligenu andaala raani
Pagale daagi choose nu aamani
Pachani pairulaloi paareti selayeru
Padavalu laagenu kalayika kosamani
Pachani pairulaloi paareti selayeru
Padavalu laagenu kalayika kosamani
Repaale veligenu andaala raani
Pagale daagi choose nu aamani
Siggula musuguloi sarasapu raagaalu
Sarasana paadenu priyatama rammani
Siggula musuguloi sarasapu raagaalu
Sarasana paadenu priyatama rammani
Repaale veligenu andaala raani
Pagale daagi choose nu aamani