Telugu Lyrics
నీలా వెలుగులు నింపితే నే వెలుగు నిధిని
స్నేహ బంధము నువ్వైతే నే స్నేహితుణ్ణి
నీలా వెలుగులు నింపితే నే వెలుగు నిధిని
నీవు తోడుంటే దారులన్నీ పూల బాటలే
నీవు వీడుంటే బ్రతుకంతా మూగ కేకలే
నీవు తోడుంటే దారులన్నీ పూల బాటలే
నీవు వీడుంటే బ్రతుకంతా మూగ కేకలే
నేను నీలో ఒక భాగమైతే నే వెలుగు నిధిని
స్నేహ బంధము నువ్వైతే నే స్నేహితుణ్ణి
నీకు నా ప్రాణమైనా తక్కువే కదా
నా నీడ నీకు తోడవుతుంది కదా
నీకు నా ప్రాణమైనా తక్కువే కదా
నా నీడ నీకు తోడవుతుంది కదా
ఇన్నాళ్ల బంధం అనురాగమే
ఇదే మా జీవిత సౌభాగ్యమే
ఇన్నాళ్ల బంధం అనురాగమే
ఇదే మా జీవిత సౌభాగ్యమే
ఈ లోకంలో నువ్వైతే నే వెలుగు నిధిని
స్నేహ బంధము నువ్వైతే నే స్నేహితుణ్ణి
నీలా వెలుగులు నింపితే నే వెలుగు నిధిని
స్నేహ బంధము నువ్వైతే నే స్నేహితుణ్ణి
English Lyrics / Transliteration
Neela velugulu nimpithe ne velugu nidhini
Sneha bandhamu nuvvaithe ne snehithunni
Neela velugulu nimpithe ne velugu nidhini
Neevu thodunte daarulanni poola baataley
Neevu veedunte brathukantha mooga kekaley
Neevu thodunte daarulanni poola baataley
Neevu veedunte brathukantha mooga kekaley
Nenu neelo oka bhaagamaithe ne velugu nidhini
Sneha bandhamu nuvvaithe ne snehithunni
Neeku naa praanamainaa thakkuve kadhaa
Naa needa neeku thodavutundi kadhaa
Neeku naa praanamainaa thakkuve kadhaa
Naa needa neeku thodavutundi kadhaa
Innaalla bandham anuraagame
Ide maa jeevitha saubhaagyame
Innaalla bandham anuraagame
Ide maa jeevitha saubhaagyame
Ee lokamlo nuvvaithe ne velugu nidhini
Sneha bandhamu nuvvaithe ne snehithunni
Neela velugulu nimpithe ne velugu nidhini
Sneha bandhamu nuvvaithe ne snehithunni