Telugu Lyrics
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
భారతమాత ఒడిలోన
భారతమాత ఒడిలోన
పుట్టిన వీరుడు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
లంకెలన్నీ లంచాలతో
లంకెలన్నీ లంచాలతో
లోకం ముంచేస్తున్నవేళ
దేశానికి అన్యాయం
దేశానికి అన్యాయం
చేస్తూ బ్రతికేస్తున్నవేళ
దౌర్జాన్యానికి అడ్డులేక
దౌర్జాన్యానికి అడ్డులేక
ధర్మమే నశించిపోయే
సమయంలో
సమయంలో
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
అన్యాయాన్ని ఎదిరించడానికి
అన్యాయాన్ని ఎదిరించడానికి
ఆంధ్రావనిన పుట్టేవాడు
న్యాయాన్ని నిలబెట్టడానికి
న్యాయాన్ని నిలబెట్టడానికి
నాయకుడై వెలిగేవాడు
ఆపదలంటాడు
ఆపదలంటాడు
అతనికి భయపడేవాడు
ఎవ్వడు లేడు
ఎవ్వడు లేడు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
అంతులేని ఆశయంతో
అంతులేని ఆశయంతో
అన్నిటినీ సాధించేవాడు
ఎన్నడూ ఓటమి ఎరుగని
ఎన్నడూ ఓటమి ఎరుగని
వీరుడై నిలిచేవాడు
కొత్త చరిత్రను లిఖించేవాడు
కొత్త చరిత్రను లిఖించేవాడు
దేశానికి వెలుగును తెచ్చేవాడు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
భారతమాత ఒడిలోన
భారతమాత ఒడిలోన
పుట్టిన వీరుడు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
వస్తాడు నా రాజు
English Lyrics / Transliteration
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Bhaarathamaatha odilona
Bhaarathamaatha odilona
Puttina veerudu
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Lankelanni lanchalatho
Lankelanni lanchalatho
Lokam munchestunnavela
Deshaaniki anyaayam
Deshaaniki anyaayam
Cheythu bratikestunnavela
Daurjaanyaaniki addulēka
Daurjaanyaaniki addulēka
Dharmamē nashinchipoyē
Samayamlo
Samayamlo
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Anyaayaanni edirinchadaaniki
Anyaayaanni edirinchadaaniki
Aandhraavanina puttēvaadu
Nyaayaanni nilabettadaaniki
Nyaayaanni nilabettadaaniki
Naayakudai veligēvaadu
Aapadalantadu
Aapadalantadu
Aththaniki bhayapadēvaadu
Evvadu lēdu
Evvadu lēdu
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Anthuleni aashayantho
Anthuleni aashayantho
Annitinee saadhinchēvaadu
Ennadū otami erugani
Ennadū otami erugani
Veerudai nilichēvaadu
Koththa charitranu likhinchēvaadu
Koththa charitranu likhinchēvaadu
Deshaaniki velugunu techēvaadu
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Bhaarathamaatha odilona
Bhaarathamaatha odilona
Puttina veerudu
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju
Vastaadu naa raaju