Telugu Lyrics
ఆ దేవుడెలా వుంటాడని
అడిగేవు అద్దములోన
అదిగో నీ రూపమదే
దేవుని రూపమదే
దేవుని రూపమదే
అడిగేవు అద్దములోన
అదిగో నీ రూపమదే
దేవుని రూపమదే
దేవుని రూపమదే
కరుణ చూపిన దేవుడు
తరుణి నీవే కదా
తల్లి నీవే కదా
కరుణ చూపిన దేవుడు
తరుణి నీవే కదా
తల్లి నీవే కదా
దానమే చేసిన దేవుడు
దానివి నీవే కదా
దానివి నీవే కదా
అడిగేవు అద్దములోన
అదిగో నీ రూపమదే
దేవుని రూపమదే
దేవుని రూపమదే
శక్తి నీవే కదా
భక్తి నీవే కదా
శక్తి నీవే కదా
భక్తి నీవే కదా
సృష్టి నీవే కదా
సృష్టికర్తవు నీవే కదా
సృష్టి నీవే కదా
సృష్టికర్తవు నీవే కదా
అడిగేవు అద్దములోన
అదిగో నీ రూపమదే
దేవుని రూపమదే
దేవుని రూపమదే
English Lyrics / Transliteration
Aa devudela vuntaadani
adigevu addamulona
adigo nee roopamade
devuni roopamade
devuni roopamade
adigevu addamulona
adigo nee roopamade
devuni roopamade
devuni roopamade
Karuna choopina devudu
tharuni neeve kada
thalli neeve kada
Karuna choopina devudu
tharuni neeve kada
thalli neeve kada
daaname chesina devudu
daanivi neeve kada
daanivi neeve kada
adigevu addamulona
adigo nee roopamade
devuni roopamade
devuni roopamade
Shakthi neeve kada
bhakthi neeve kada
Shakthi neeve kada
bhakthi neeve kada
Srushti neeve kada
Srushtikarthavu neeve kada
Srushti neeve kada
Srushtikarthavu neeve kada
adigevu addamulona
adigo nee roopamade
devuni roopamade
devuni roopamade