Telugu Lyrics
రార పడకింటికి
పడకింటికి ఓ పడకింటికి
ఆ రార పడకింటికి
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అందమైన కలవో అపురూపమైన నవో
అందమైన కలవో అపురూపమైన నవో
ఆనంద లోకంలో అడుగిడుదాం
రార పడకింటికి
రార పడకింటికి
పడకింటికి ఓ పడకింటికి
ఆ రార పడకింటికి
అందాల రాశివో
అలకల కాంతివో
అందాల రాశివో
అలకల కాంతివో
ఆ హాయి వూయలలో ఊగిపోదాం
తనువంతా నువ్వే
తనువంతా నువ్వే
మధురానుభూతులకు
మధురానుభూతులకు
పచ్చ పచ్చ పచ్చ తోరణం
కాబోయే కాపురానికి
కాబోయే కాపురానికి
స్వాగతం స్వాగతం
నీ పెదవుల దాహం
నీ పెదవుల దాహం
నే తీర్చనే రావా
నే తీర్చనే రావా
నీ కౌగిలి తాళ్యం
నేనవుతానో రావా
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అంతరంగం కొలువుండగా
అందమైన కలవో అపురూపమైన నవో
అందమైన కలవో అపురూపమైన నవో
ఆనంద లోకంలో అడుగిడుదాం
రార పడకింటికి
రార పడకింటికి
పడకింటికి ఓ పడకింటికి
ఆ రార పడకింటికి
English Lyrics / Transliteration
Ra ra padakintiki
Padakintiki o padakintiki
Aa ra ra padakintiki
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Andamaina kalavo apurupamaina navo
Andamaina kalavo apurupamaina navo
Ananda lokamlo adugidudam
Ra ra padakintiki
Ra ra padakintiki
Padakintiki o padakintiki
Aa ra ra padakintiki
Andala rasivo
Alakala kantivo
Andala rasivo
Alakala kantivo
Aa haayi ooyalalo oogipodam
Tanuvanta nuvve
Tanuvanta nuvve
Madhuranubhuthulaku
Madhuranubhuthulaku
Paccha paccha paccha thoranam
Kaboye kapuraniki
Kaboye kapuraniki
Swagatham swagatham
Nee pedavula daham
Nee pedavula daham
Ne theerchane raava
Ne theerchane raava
Nee kaugili talyam
Nenavutano raava
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Antarangam koluvundaga
Andamaina kalavo apurupamaina navo
Andamaina kalavo apurupamaina navo
Ananda lokamlo adugidudam
Ra ra padakintiki
Ra ra padakintiki
Padakintiki o padakintiki
Aa ra ra padakintiki