Telugu Lyrics
మధువులొక బాసే మధురమయిన బాసే
పల్లవించు నీవూ పలకరింపు నేనూ
అదిగో పున్నమి రేయి అందమయిన జోడు
అదిగో మన వలపుల హాయైన వేడుక
మధువులొక బాసే మధురమయిన బాసే
పల్లవించు నీవూ పలకరింపు నేనూ
పల్లవించు నీవూ పలకరింపు నేనూ
అదిగో పున్నమి రేయి అందమయిన జోడు
అదిగో మన వలపుల హాయైన వేడుక
మధువులొక బాసే మధురమయిన బాసే
పల్లవించు నీవూ పలకరింపు నేనూ
English Lyrics / Transliteration
Madhuvuloka baase madhuramaina baase
Pallavinchu neevu palakarimpu nenu
Adigo punnami reyi andamaina jodu
Adigo mana valapula haayaina veduka
Madhuvuloka baase madhuramaina baase
Pallavinchu neevu palakarimpu nenu
Pallavinchu neevu palakarimpu nenu
Adigo punnami reyi andamaina jodu
Adigo mana valapula haayaina veduka
Madhuvuloka baase madhuramaina baase
Pallavinchu neevu palakarimpu nenu