Telugu Lyrics
పాడు కోరికలేలవో!
విను నామాట విను నామాట
పాడు కోరికలేలవో!
ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి
ఎదలో ఏదో ఆశలేవో!
విను నామాట విను నామాట
పాడు కోరికలేలవో!
కనులు మూసిన కనులు మూసిన
కథలేవో తెలియునా?
కనులు మూసిన కనులు మూసిన
కథలేవో తెలియునా?
ఈ లోకాన తెలియని లోకాలు
ఎన్నో ఉన్నవంట!
ఎన్నో ఉన్నవంట!
వినరా నామాట వినరా నామాట
ఈ సుందర కోరికలేలవో!
ఈ సుందర కోరికలేలవో!
ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి
ఎదలో ఏదో ఆశలేవో!
విను నామాట విను నామాట
పాడు కోరికలేలవో!
కమ్మని కలలే కమ్మని కలలే
కనుల పండువౌనా?
కమ్మని కలలే కమ్మని కలలే
కనుల పండువౌనా?
హృదయం నిండుగ విరహపు గాలులు
వీచే వేళలో!
వీచే వేళలో!
వినరా నామాట వినరా నామాట
ఈ విరహపు వేదనలేలవో!
ఈ విరహపు వేదనలేలవో!
ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి
ఎదలో ఏదో ఆశలేవో!
విను నామాట విను నామాట
పాడు కోరికలేలవో!
English Lyrics / Transliteration
Paadu korikale lavo!
Vinu naamata vinu naamata
Paadu korikale lavo!
Ee srushtilo prathi praaniki
Edalo edho aashalevo!
Vinu naamata vinu naamata
Paadu korikale lavo!
Kanulu moosina kanulu moosina
Kathe lavo teliyuna?
Kanulu moosina kanulu moosina
Kathe lavo teliyuna?
Ee lokana teliyani lokalu
Enno unnavanta!
Enno unnavanta!
Vinara naamata vinara naamata
Ee sundara korikale lavo!
Ee sundara korikale lavo!
Ee srushtilo prathi praaniki
Edalo edho aashalevo!
Vinu naamata vinu naamata
Paadu korikale lavo!
Kammani kalale kammani kalale
Kanula panduvouna?
Kammani kalale kammani kalale
Kanula panduvouna?
Hrudayam ninduga virahapu gaalulu
Veeche velalo!
Veeche velalo!
Vinara naamata vinara naamata
Ee virahapu vedanale lavo!
Ee virahapu vedanale lavo!
Ee srushtilo prathi praaniki
Edalo edho aashalevo!
Vinu naamata vinu naamata
Paadu korikale lavo!