Telugu Lyrics
ఎన్నెన్నో ఆశగా వుంది
యమయమాయంగా వుంది
ఎన్నెన్నో ఆశగా వుంది
మెల్లగా నడవాలంటుంది
ముందుకు వెళ్ళాలంటుంది
యమయమాయంగా వుంది
ఎన్నెన్నో ఆశగా వుంది
ఇదిగో వయస్సు
అదిగో వయస్సు
లోకమే అందంగా కనబడుతోంది
ఇదిగో హృదయం
అదిగో హృదయం
ప్రేమంటే ఏమిటో తెల్సుకోనీ
మెల్లగా నడవాలంటుంది
ముందుకు వెళ్ళాలంటుంది
యమయమాయంగా వుంది
ఎన్నెన్నో ఆశగా వుంది
క్షణములో మనిషి
క్షణాన్నే మనిషి
బతుకే ఎన్నాళ్ళో తెల్సుకుందామా
బహుశా ఈ క్షణం
బహుశా ఈ క్షణం
బతుకులో అమూల్యమైనదంటా
మెల్లగా నడవాలంటుంది
ముందుకు వెళ్ళాలంటుంది
యమయమాయంగా వుంది
ఎన్నెన్నో ఆశగా వుంది
English Lyrics / Transliteration
Ennenno aashaga vundi
Yamayamayanga vundi
Ennenno aashaga vundi
Mellaga nadavalantundi
Munduku vellalantundi
Yamayamayanga vundi
Ennenno aashaga vundi
Idigo vayassu
Adigo vayassu
Lokame andanga kanapadutondi
Idigo hrudayam
Adigo hrudayam
Premante emito telusukoni
Mellaga nadavalantundi
Munduku vellalantundi
Yamayamayanga vundi
Ennenno aashaga vundi
Kshanamulo manishi
Kshanaanne manishi
Batuke ennaallo telusukundama
Bahusha ee kshanam
Bahusha ee kshanam
Batukulo amoolyamainadanta
Mellaga nadavalantundi
Munduku vellalantundi
Yamayamayanga vundi
Ennenno aashaga vundi