Telugu Lyrics
రవికుల భూషణా
రామ రామ రామ రామ
రవికుల భూషణా రామ
రామా నీదు దాసరినై
నేనున్నాను రామ
ఎంత దయగల స్వామివో
ఎంత దయగల స్వామివో
రవికుల భూషణా రామ
రామా నీదు దాసరినై
నేనున్నాను రామ
నీ పాద సేవజేయు భాగ్యం
కరుణించవాస్వామి
నీ పాద సేవజేయు భాగ్యం
కరుణించవాస్వామి
రవికుల భూషణా రామ
రామా నీదు దాసరినై
నేనున్నాను రామ
నీ నామమే నాకు ప్రాణము
నీ నామమే నాకు ప్రాణము
రవికుల భూషణా రామ
రామా నీదు దాసరినై
నేనున్నాను రామ
నీ శరణుజొచ్చిన దాననని
దయచూడవా స్వామి
నీ శరణుజొచ్చిన దాననని
దయచూడవా స్వామి
రవికుల భూషణా రామ
రామా నీదు దాసరినై
నేనున్నాను రామ
English Lyrics / Transliteration
Ravikula bhooshanaa
Rama Rama Rama Rama
Ravikula bhooshanaa Rama
Raamaa needu daasarinaie
Nenuunnaanu Rama
Entha dayagala swaamivo
Entha dayagala swaamivo
Ravikula bhooshanaa Rama
Raamaa needu daasarinaie
Nenuunnaanu Rama
Nee paada sevajeyu bhaagyam
Karuninchavaa swami
Nee paada sevajeyu bhaagyam
Karuninchavaa swami
Ravikula bhooshanaa Rama
Raamaa needu daasarinaie
Nenuunnaanu Rama
Nee naamame naaku praanamu
Nee naamame naaku praanamu
Ravikula bhooshanaa Rama
Raamaa needu daasarinaie
Nenuunnaanu Rama
Nee sharanujochchina daananani
Dayachoodavaa swami
Nee sharanujochchina daananani
Dayachoodavaa swami
Ravikula bhooshanaa Rama
Raamaa needu daasarinaie
Nenuunnaanu Rama