Telugu Lyrics
ఈ రేయి పోనీయను
నా ప్రియతమా నను వీడకు
ఈ రేయి పోనీయను
నా ప్రియతమా నను వీడకు
ఈ రేయి పోనీయను
మరువలేని మధుర క్షణములు
మరువలేని మధుర క్షణములు
జత కట్టిన ఈ శుభ లగ్నము
జత కట్టిన ఈ శుభ లగ్నము
మది నిండిన ఈ అనురాగము
మది నిండిన ఈ అనురాగము
మరచిపోలేను ప్రియా
మరచిపోలేను ప్రియా
ఈ రేయి పోనీయను
నీ ఊసులతో
నీ ఊసులతో
నా ఈ జీవితం
నా ఈ జీవితం
సరియైన మార్గం
సరియైన మార్గం
కనుగొంటి ప్రియతమా
కనుగొంటి ప్రియతమా
నా ఈ రేయి పోనీయను
ప్రేమ కావ్యం
ప్రేమ కావ్యం
రచన చేసిన
రచన చేసిన
నీ నాట్యానికి
నీ నాట్యానికి
నేనే ప్రతిపాఠం
నేనే ప్రతిపాఠం
నేనే ప్రతిపాఠం
నా ఈ రేయి పోనీయను
నా ప్రియతమా నను వీడకు
ఈ రేయి పోనీయను
English Lyrics / Transliteration
Ee reyi poneeyanu
Naa priyatamaa nanu veedaku
Ee reyi poneeyanu
Naa priyatamaa nanu veedaku
Ee reyi poneeyanu
Maruvaleni madhura kshanamulu
Maruvaleni madhura kshanamulu
Jatha kattina ee shubha lagnamu
Jatha kattina ee shubha lagnamu
Madhi nindina ee anuraagamu
Madhi nindina ee anuraagamu
Marachipolenu priyaa
Marachipolenu priyaa
Ee reyi poneeyanu
Nee oosulatho
Nee oosulatho
Naa ee jeevitham
Naa ee jeevitham
Sariyaina maargam
Sariyaina maargam
Kanugonti priyatamaa
Kanugonti priyatamaa
Naa ee reyi poneeyanu
Prema kaavyam
Prema kaavyam
Rachana chesina
Rachana chesina
Nee naatyaniki
Nee naatyaniki
Nene prathipaatham
Nene prathipaatham
Nene prathipaatham
Naa ee reyi poneeyanu
Naa priyatamaa nanu veedaku
Ee reyi poneeyanu