Telugu Lyrics
నీ తోడు లేని – ఈ లోకమున
యే తోడు లేరు – ఈ వేళలో
నీ తోడు లేని – ఈ లోకమున
ఒంటరిగా నే – ఏగిపోనా
ఈ దారినే – వెళ్ళిపోనా
యే తోడు లేరు – ఈ వేళలో
నీ తోడు లేని – ఈ లోకమున
ఆశ తీరని – అలికిడిలో
నా దారి తప్పిన – నావలా
ఆశ తీరని – అలికిడిలో
నా దారి తప్పిన – నావలా
గాలివాటముగా – కొట్టుకుంటూ
ఏ తీరమునకో – చేరిపోనా
యే తోడు లేరు – ఈ వేళలో
నీ తోడు లేని – ఈ లోకమున
ఈ కారు చీకటి – కాటేసే వేళ
నా చేయి పట్టి – నడిపించేదెవరో
ఈ కారు చీకటి – కాటేసే వేళ
నా చేయి పట్టి – నడిపించేదెవరో
కన్నీటి కెరటాలు – ముంచెత్తుతుంటే
నా ఊపిరి నిలిపే – దైవమెవరో
యే తోడు లేరు – ఈ వేళలో
నీ తోడు లేని – ఈ లోకమున
ఒంటరిగా నే – ఏగిపోనా
ఈ దారినే – వెళ్ళిపోనా
యే తోడు లేరు – ఈ వేళలో
నీ తోడు లేని – ఈ లోకమున
English Lyrics / Transliteration
Nee thodu leni – ee lokamuna
Ye thodu leru – ee velalo
Nee thodu leni – ee lokamuna
Ontarigaa ne – egiponaa
Ee daarine – velliponaa
Ye thodu leru – ee velalo
Nee thodu leni – ee lokamuna
Aasha theerani – alikidilo
Naa daari thappina – naavalaa
Aasha theerani – alikidilo
Naa daari thappina – naavalaa
Gaalivaatamu gaa – kottukuntu
Ye theeramunako – cheriponaa
Ye thodu leru – ee velalo
Nee thodu leni – ee lokamuna
Ee kaaru cheekati – kaatese vela
Naa cheyi patti – nadipinchedhevaro
Ee kaaru cheekati – kaatese vela
Naa cheyi patti – nadipinchedhevaro
Kanneeti kerataalu – munchetthuthunte
Naa oopiri nilipe – daivamevaro
Ye thodu leru – ee velalo
Nee thodu leni – ee lokamuna
Ontarigaa ne – egiponaa
Ee daarine – velliponaa
Ye thodu leru – ee velalo
Nee thodu leni – ee lokamuna