Telugu Lyrics
లోకం చూశాను
ఆశల దీపం
వెలిగించి చూశాను
చూశాను పొద్దంత
లోకం చూశాను
ఆశల దీపం
వెలిగించి చూశాను
కళ్ళలో మెరిసే
కథలు ఎన్నో
మనసున కలిసే
మలుపులు ఎన్నో
కళ్ళలో మెరిసే
కథలు ఎన్నో
మనసున కలిసే
మలుపులు ఎన్నో
నింగిలో మెరిసే
తారలు ఎన్నో
నా కలల రేకులు
కాగితాలెన్నో
నింగిలో మెరిసే
తారలు ఎన్నో
నా కలల రేకులు
కాగితాలెన్నో
ఎంతైన జీవితం
ఎంతైన జీవితం
పదునైన కత్తి
పయనించే నది
ఎంతైన జీవితం
పదునైన కత్తి
పయనించే నది
చూశాను పొద్దంత
లోకం చూశాను
ఆశల దీపం
వెలిగించి చూశాను
English Lyrics / Transliteration
Lokam choosanu
Aashala deepam
Veliginchi choosanu
Choosanu poddantha
Lokam choosanu
Aashala deepam
Veliginchi choosanu
Kallalo merise
Kathalu enno
Manasuna kalise
Malupulu enno
Kallalo merise
Kathalu enno
Manasuna kalise
Malupulu enno
Ningilo merise
Tharalu enno
Naa kalala rekulu
Kagithalenno
Ningilo merise
Tharalu enno
Naa kalala rekulu
Kagithalenno
Entaina jeevitham
Entaina jeevitham
Padunaina kathi
Payaninche nadi
Entaina jeevitham
Padunaina kathi
Payaninche nadi
Choosanu poddantha
Lokam choosanu
Aashala deepam
Veliginchi choosanu