Telugu Lyrics
గోవిందా గోవిందా
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
అదివో అచ్చిన బ్రహ్మదేవుడు
అదివో బ్రహ్మదేవుడు
అదివో అచ్చిన విష్ణుదేవుడు
అదివో విష్ణుదేవుడు
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
ఆదిశేషునిపైన నిద్రపోతాడు
ఆదిశేషునిపైన నిద్రపోతాడు
అదివో అచ్చిన విష్ణుదేవుడు
అదివో విష్ణుదేవుడు
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
శంఖ చక్రము చేత పట్టుకుంటాడు
శంఖ చక్రము చేత పట్టుకుంటాడు
అదివో అచ్చిన విష్ణుదేవుడు
అదివో విష్ణుదేవుడు
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
హరి హరి నారాయణ
గోవిందా గోవిందా
అదివో అచ్చిన బ్రహ్మదేవుడు
అదివో బ్రహ్మదేవుడు
అదివో అచ్చిన విష్ణుదేవుడు
అదివో విష్ణుదేవుడు
English Lyrics / Transliteration
Govinda Govinda
Hari Hari Narayana
Govinda Govinda
Adivo achhina Brahmadevudu
Adivo Brahmadevudu
Adivo achhina VishnuDevudu
Adivo VishnuDevudu
Hari Hari Narayana
Govinda Govinda
Hari Hari Narayana
Govinda Govinda
Adisheshunipaina nidrapotadu
Adisheshunipaina nidrapotadu
Adivo achhina VishnuDevudu
Adivo VishnuDevudu
Hari Hari Narayana
Govinda Govinda
Hari Hari Narayana
Govinda Govinda
Shankha Chakramu cheta pattukuntadu
Shankha Chakramu cheta pattukuntadu
Adivo achhina VishnuDevudu
Adivo VishnuDevudu
Hari Hari Narayana
Govinda Govinda
Hari Hari Narayana
Govinda Govinda
Adivo achhina Brahmadevudu
Adivo Brahmadevudu
Adivo achhina VishnuDevudu
Adivo VishnuDevudu