Telugu Lyrics
శ్రీ వేంకటరమణ గోవిందా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
అఖిలాండ నాయక గోవిందా
అచ్యుత అనంత గోవిందా
పద్మనాభ ప్రభూ గోవిందా
పాండురంగ పతి గోవిందా
శ్రీనివాస శ్రీకృష్ణ గోవిందా
శ్రీవేంకటేశ్వర గోవిందా
మాధవ మురారి గోవిందా
మన్మథ మోహన గోవిందా
నారాయణా హరి గోవిందా
నంద కిశోర గోవిందా
విష్ణు సహస్రనామ గోవిందా
వెంకటేశ్వర నామా గోవిందా
శంఖ చక్ర గదాధర గోవిందా
శార్ఙ్గ ధర శౌరి గోవిందా
వరాహ రూప గోవిందా
వామన రూప గోవిందా
హరి హరి గోవిందా
హృషీ కేశ గోవిందా
కృష్ణా కేశవ గోవిందా
కమలనయన గోవిందా
శ్రీ లక్ష్మీపతి గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటరమణ గోవిందా
English Lyrics / Transliteration
Sri Venkataramana Govinda
Govinda Govinda
Sri Venkataramana Govinda
Akhilaanda nayaka Govinda
Achuta Ananta Govinda
Padmanabha Prabhu Govinda
Panduranga Pati Govinda
Srinivasa Sri Krishna Govinda
Srivenkateshwara Govinda
Madhava Murari Govinda
Manmatha Mohana Govinda
Narayana Hari Govinda
Nanda Kishore Govinda
Vishnu Sahasranama Govinda
Venkateshwara Nama Govinda
Shankha Chakra Gadadhara Govinda
Sharnga dhara Shauri Govinda
Varaha roopa Govinda
Vamana roopa Govinda
Hari Hari Govinda
Hrishikesha Govinda
Krishna Keshava Govinda
Kamalanayana Govinda
Sri Lakshmipati Govinda
Sri Venkataramana Govinda
Govinda Govinda
Sri Venkataramana Govinda