Telugu Lyrics
మల్లెపూల ఊయల కట్టి
పట్టు పగ్గాలు తొడిగి
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
మల్లెపూల ఊయల కట్టి
పట్టు పగ్గాలు తొడిగి
కమ్మని కలలన్నీ కానుకగ తెస్తావా
రంగు రంగుల లోకంలో రారాజు చేస్తావా
కమ్మని కలలన్నీ కానుకగ తెస్తావా
రంగు రంగుల లోకంలో రారాజు చేస్తావా
నేను నువ్వు కలిసుంటే
ఎన్ని జన్మలెత్తినా చాలవే
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
మల్లెపూల ఊయల కట్టి
పట్టు పగ్గాలు తొడిగి
పైరగాలి తాకితే
ప్రేమలైన పూస్తాయి
కొత్త లోకన
ఈడొచ్చిన ఈవలకు
శృతిలేని స్వరాలు
శృతికలిసి పాడుతాయి
శృతిలేని స్వరాలు
శృతికలిసి పాడుతాయి
నా మనసే నీకై
వేచి ఉందీ రావా
ఆరని ఆశలన్నీ
అందగించీ నిలుపనా
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
మల్లెపూల ఊయల కట్టి
పట్టు పగ్గాలు తొడిగి
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
మల్లెపూల ఊయల కట్టి
పట్టు పగ్గాలు తొడిగి
English Lyrics / Transliteration
Mallepula ooyala katti
Pattu paggaalu thodigi
Mutyalu vasthava mutyalu vasthava
Mallepula ooyala katti
Pattu paggaalu thodigi
Kammani kalalanni kaanukaga thesthaava
Rangu rangula lokamlo raaraaju chesthaava
Kammani kalalanni kaanukaga thesthaava
Rangu rangula lokamlo raaraaju chesthaava
Nenu nuvvu kalisunte
Enni janmaletthina chaalave
Mutyalu vasthava mutyalu vasthava
Mallepula ooyala katti
Pattu paggaalu thodigi
Pairagaali thaakithe
Premalaina poosthaayi
Kotha lokana
Edocchina eevalaku
Shruthileni swaraalu
Shruthikalisipaaduthaayi
Shruthileni swaraalu
Shruthikalisipaaduthaayi
Naa manase neekai
Vechi undi raava
Aarani aashalanni
Andaghinchee nulupana
Mutyalu vasthava mutyalu vasthava
Mallepula ooyala katti
Pattu paggaalu thodigi
Mutyalu vasthava mutyalu vasthava
Mallepula ooyala katti
Pattu paggaalu thodigi