Telugu Lyrics
రాతిలోన దాగిన
ఆత్మను వెలికి తీయగ
నేను నీవేనని
అర్థం చేసుకునే
నీ తోడుకై వేచిన
రాయినైనా కూపోతినీ
రాతిలోన దాగిన
ఆత్మను వెలికి తీయగ
నేను నీవేనని
అర్థం చేసుకునే
నీ తోడుకై వేచిన
ఎవరూ లేని లోకాన
ఎన్నో కలలు కన్నానా
ఈ రెక్కల సవ్వడి
ఎవరికో తెలియలేదా
కాలంతో పాటు సాగే
పయనంలో ఒంటరినై
రాయినైనా కూపోతినీ
రాతిలోన దాగిన
ఆత్మను వెలికి తీయగ
నేను నీవేనని
అర్థం చేసుకునే
నీ తోడుకై వేచిన
వెన్నెల వెలుగులోన
నీ రూపం చూస్తున్నా
క్షణక్షణం నీకై
కలవరిస్తున్నా
ప్రతి ఊపిరితో
నీ ధ్యాసే నా మదిలో
రాయినైనా కూపోతినీ
రాతిలోన దాగిన
ఆత్మను వెలికి తీయగ
నేను నీవేనని
అర్థం చేసుకునే
నీ తోడుకై వేచిన
English Lyrics / Transliteration
Raathilona daagina
Aatmanu velikithi yaga
Nenu nee venani
Artham chesukune
Nee thodukai vechina
Raayinanaina koopotini
Raathilona daagina
Aatmanu velikithi yaga
Nenu nee venani
Artham chesukune
Nee thodukai vechina
Evaru leni lokana
Enno kalalu kannana
Ee rekkala savvadi
Evariko teliyaledaa
Kaalam tho paatu saage
Payanamlo ontarinai
Raayinanaina koopotini
Raathilona daagina
Aatmanu velikithi yaga
Nenu nee venani
Artham chesukune
Nee thodukai vechina
Vennela velugulona
Nee roopam choosthunna
Kshana kshanam neekai
Kalavaristunah
Prathi oopiritho
Nee dhyaase naa madilo
Raayinanaina koopotini
Raathilona daagina
Aatmanu velikithi yaga
Nenu nee venani
Artham chesukune
Nee thodukai vechina