Telugu Lyrics
అందరిలో నీవూ అందరములో నీవూ
యేమాత యే చేత యే రూపమై
అందరిలో నీవూ అందరములో నీవూ
నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకు
కంటి రెప్పవై కాచే దైవానివి
నీ ప్రేమ నిండిన నీ చేతులె
అండగా నిలిచిన ప్రాణదాతవి
తల్లివి నీవే, తండ్రివి నీవే
ఆశ్రయమాయె నీవూ
యేమాత యే చేత యే రూపమై
అందరిలో నీవూ అందరములో నీవూ
చీకటిలో దీపం, చింతలలో శాంతి
చూపేటి దైవం నీవూ
నమ్మిన వేళ నీవు
నడిపించే దైవం నీవూ
భువనమెల్ల నీ వశమై
భక్తితో పిలిచే వేళ
పలికే దైవం నీవూ
అమ్మ అనుకొని నిన్ను
ఆరాధించే వేళ
అక్కున చేరే దైవం నీవూ
జీవితమంతా నీవే
లాలించే దైవం నీవూ
యేమాత యే చేత యే రూపమై
అందరిలో నీవూ అందరములో నీవూ
English Lyrics / Transliteration
Andarilo neevu andaramo lo neevu
Ye maatha ye chetha ye roopamai
Andarilo neevu andaramo lo neevu
Ninnu nammukonna nee biddalaku
Kanti reppavai kaache daivanivi
Nee prema nindina nee chethule
Andaga nilichina pranadhaathavi
Thallivi neeve, thandrivi neeve
Aashraya maaye neevu
Ye maatha ye chetha ye roopamai
Andarilo neevu andaramo lo neevu
Cheekatilo deepam, chinthalo shanthi
Choopeti daivam neevu
Nammina vela neevu
Nadipinche daivam neevu
Bhuvanamella nee vasamai
Bhakthitho piliche vela
Palike daivam neevu
Amma anukoni ninnu
Aaradhinche vela
Akkuna chere daivam neevu
Jeevithamantha neevu
Laalinche daivam neevu
Ye maatha ye chetha ye roopamai
Andarilo neevu andaramo lo neevu