Telugu Lyrics
ఎవ్వరు నీవారు భక్తవత్సల
ఏడుకొండలవాడ వేంకటరమణ
ఎవ్వరు నీవారు భక్తవత్సల
అంతులేని నీ మహిమనెవ్వరు
అందలేరు భక్తవత్సల
అంతులేని నీ మహిమనెవ్వరు
అందలేరు భక్తవత్సల
చందమామకు చందనపు పూత
చెవులకందించుమా
చందమామకు చందనపు పూత
చెవులకందించుమా
అందమైన నీ నామము
అందరి నోట వినగ
అందమైన నీ నామము
అందరి నోట వినగ
ఏడుకొండలవాడ వేంకటరమణ
ఎవ్వరు నీవారు భక్తవత్సల
ఎవ్వరు నీవారు భక్తవత్సల
భక్తవత్సల
English Lyrics / Transliteration
Evvaru neevaaru bhaktavatsala
Yedukondalavada Venkateswara
Evvaru neevaaru bhaktavatsala
Anthuleni nee mahimanevvaru
Andaleru bhaktavatsala
Anthuleni nee mahimanevvaru
Andaleru bhaktavatsala
Chandamaamaku chandanapu pootha
Chevulakandinchumaa
Chandamaamaku chandanapu pootha
Chevulakandinchumaa
Andamaina nee naamamu
Andari nota vinaga
Andamaina nee naamamu
Andari nota vinaga
Yedukondalavada Venkateswara
Evvaru neevaaru bhaktavatsala
Evvaru neevaaru bhaktavatsala
Bhaktavatsala