Telugu Lyrics
నిన్నే చూసెను నా కళ్ళ
ఆమని రాగాలు పాడే వేళ
అందుకొనెను నా చెళ్ళ
నవ్వులు పువ్వులు విరిసే వేళ
నిన్నే చూసెను నా కళ్ళ
ఆమని రాగాలు పాడే వేళ
అందుకొనెను నా చెళ్ళ
పలికెడి పలుకులు పాటగా మారి
పరువపు గాలిలో తేలిపోగా
మధురముగా మారే ఈ రేయి
నేడే మొదలయ్యెను ఈ ప్రేమ
పలికెడి పలుకులు పాటగా మారి
పరువపు గాలిలో తేలిపోగా
మధురముగా మారే ఈ రేయి
నేడే మొదలయ్యెను ఈ ప్రేమ
నవ్వులు పువ్వులు విరిసే వేళ
నిన్నే చూసెను నా కళ్ళ
ఆమని రాగాలు పాడే వేళ
అందుకొనెను నా చెళ్ళ
నీటిపై నాట్యం చేయు అలలవోలె
పగలు రేయి నీ తోడుగ ఉండు
నీడవోలె నే వెంట నడుతు
కలలకు రూపము నీవే
నీటిపై నాట్యం చేయు అలలవోలె
పగలు రేయి నీ తోడుగ ఉండు
నీడవోలె నే వెంట నడుతు
కలలకు రూపము నీవే
నవ్వులు పువ్వులు విరిసే వేళ
నిన్నే చూసెను నా కళ్ళ
ఆమని రాగాలు పాడే వేళ
అందుకొనెను నా చెళ్ళ
English Lyrics / Transliteration
Ninne chusenu naa kalla
Aamani raagaalu paade vela
Andukonenu naa chella
Navvulu puvuvulu virise vela
Ninne chusenu naa kalla
Aamani raagaalu paade vela
Andukonenu naa chella
Palikedi palukulu paatagaa maari
Paruvapu gaalilo thelipogaa
Madhuramugaa maare ee reyi
Nede modalayenu ee prema
Palikedi palukulu paatagaa maari
Paruvapu gaalilo thelipogaa
Madhuramugaa maare ee reyi
Nede modalayenu ee prema
Navvulu puvuvulu virise vela
Ninne chusenu naa kalla
Aamani raagaalu paade vela
Andukonenu naa chella
Neetipai naatyam cheyu alalavole
Pagalu reyi nee thoduga undu
Needavole ne venta naduthu
Kalalaku roopamu neeve
Neetipai naatyam cheyu alalavole
Pagalu reyi nee thoduga undu
Needavole ne venta naduthu
Kalalaku roopamu neeve
Navvulu puvuvulu virise vela
Ninne chusenu naa kalla
Aamani raagaalu paade vela
Andukonenu naa chella