Telugu Lyrics
చిలిపి నవ్వుల సొగసు
చెలికత్తెలతో చేరి
చేసే ఆటల సరస
అదిగో చూడు పడుచు
అందాలన్ని ఆరబోసి
ఒయ్యారంగా నడిచే
ఓ వయ్యారి పిల్లా
మాయదారి చూపులతో
మరలించు మనసు
అందాలన్ని ఆరబోసి
అల్లరి చేసే పిల్లా
నడుము తిప్పుతుంటే
పదము కదిలితే
రమ్మంటున్నట్టులే
పిలుస్తోందిరా
ఒయమ్మో ఈ పిలుపు
రసికులకే ప్రియమంటు
పిచ్చి ఎక్కించే పిల్లా
మదిని దోచే పిల్లా
అలిగితే అణిగితే
అందమే మరి
గాలికి రెపరెపలాడే
పూల దండను మరి
కాటుక కళ్ళతో
కాళుల గజ్జెలతో
కవ్విస్తుంది చూడు
నవ్వుతుంది చూడు
English Lyrics / Transliteration
Chilipi navvula sogasu
Chelikathelatho cheri
Chese aatala sarasa
Adigo choodu paduchu
Andaalanni aaraboosi
Oyyaraanga nadiche
O vayyaari pilla
Maayadaari choopulatho
Maralinchu manasu
Andaalanni aaraboosi
Allari chese pilla
Nadumu tipputhunte
Padamu kadilithe
Rammantunnatule
Pilusthundira
Oyammo ee pilupu
Rasikulake priyamantu
Picchi ekkinche pilla
Madini doche pilla
Aligithe anigithe
Andame mari
Gaaliki reparepalade
Poola danda nu mari
Kaatuka kallatho
Kaalula gajjhelatho
Kavvisthundi choodu
Navvuthundi choodu