Telugu Lyrics
ప్రియతమా నీవెవరు
అంతరంగాన అలలా
అందాల దేనివే నీవు
ఏవరు నీపెరమ్మా
ప్రియతమా నీవెవరు
అంతరంగాన అలలా
అందాల దేనివే నీవు
నవ్వేటి కన్నులలో
నవరాగ కాంతులలో
నన్ను దోచిన నేరమే
ఎవరిదో ఏలనో
నవ్వేటి కన్నులలో
నవరాగ కాంతులలో
నన్ను దోచిన నేరమే
ఎవరిదో ఏలనో
నీవేగా
ఏవరు నీపెరమ్మా
ప్రియతమా నీవెవరు
అంతరంగాన అలలా
అందాల దేనివే నీవు
మల్లె పూల నవ్వులలో
మధురమైన మాటలలో
మరులు కొన్న మనసులో
మరపు రాదే యెందుకో
మల్లె పూల నవ్వులలో
మధురమైన మాటలలో
మరులు కొన్న మనసులో
మరపు రాదే యెందుకో
నీవేగా
ఏవరు నీపెరమ్మా
ప్రియతమా నీవెవరు
అంతరంగాన అలలా
అందాల దేనివే నీవు
English Lyrics / Transliteration
Priyatamaa neevevaru
Antarangaan alalaa
Andaala denive neevu
Evaru nee perammaa
Priyatamaa neevevaru
Antarangaan alalaa
Andaala denive neevu
Navveți kannulalo
Navaraaga kaanthulalo
Nannu dochina nerame
Evaridho yelano
Navveți kannulalo
Navaraaga kaanthulalo
Nannu dochina nerame
Evaridho yelano
Neevegaa
Evaru nee perammaa
Priyatamaa neevevaru
Antarangaan alalaa
Andaala denive neevu
Malle poola navvulalo
Madhuramaina maatalalo
Marulu konna manasulo
Marapu raade yenduko
Malle poola navvulalo
Madhuramaina maatalalo
Marulu konna manasulo
Marapu raade yenduko
Neevegaa
Evaru nee perammaa
Priyatamaa neevevaru
Antarangaan alalaa
Andaala denive neevu