Telugu Lyrics
అలలన్నీ నవ్వి నవ్వెనా
అందాల లోకం నిదురించెనా
నా గుండెలో వెలుగు నిండెనా
అర్ధరాత్రి పొద్దు పొడిచెనా
అలలన్నీ నవ్వి నవ్వెనా
చందమామ పల్లకిలో
చైతన్యమంతా వస్తుందా
పారవశ్యపు తెరలలో
పరువమంతా మునుగుతుందా
ఓ మయూరి నా తోడుగా
ఓ కోయిలా నా తోడుగా
ఏనాటికో ఏ జన్మకో
చేరేనా ఈ తీరమా
అర్ధరాత్రి పొద్దు పొడిచెనా
అలలన్నీ నవ్వి నవ్వెనా
అందాల లోకం నిదురించెనా
నా గుండెలో వెలుగు నిండెనా
మెరుపులన్నీ వేయికళ్లు
మెరిసే దారై సాగుతుందా
కమ్మని కలలన్నీ
కావ్యమల్లే రాస్తుందా
ఓ చందమామ నా తోడుగా
ఓ వెన్నెల నా తోడుగా
ఈ వేళ ఈ క్షణాన
వెలిగేనా నా లోకమా
అర్ధరాత్రి పొద్దు పొడిచెనా
అలలన్నీ నవ్వి నవ్వెనా
అందాల లోకం నిదురించెనా
నా గుండెలో వెలుగు నిండెనా
English Lyrics / Transliteration
Alalanni navvi navvena
Andaala lokam nidurinchena
Naa gundelo velugu nindena
Ardharaathri poddu podichena
Alalanni navvi navvena
Chandamaama pallakilo
Chaitanyamantha vasthundhaa
Paaravashyapu theralalo
Paruvamantha munuguthundhaa
O mayuri naa thodugaa
O koyila naa thodugaa
Enatikoo ae janmako
Cherena ee theeramaa
Ardharaathri poddu podichena
Alalanni navvi navvena
Andaala lokam nidurinchena
Naa gundelo velugu nindena
Merupulanni vayikkallu
Merise daarai saaguthundhaa
Kammani kalalanni
Kaavyamalley raasuthundhaa
O chandamaama naa thodugaa
O vennela naa thodugaa
Ee vela ee kshanaana
Veligena naa lokamaa
Ardharaathri poddu podichena
Alalanni navvi navvena
Andaala lokam nidurinchena
Naa gundelo velugu nindena