Telugu Lyrics
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
జగతిలోన జన్మము సార్థకంబుగ
చేయుటయే యోగము చేరగా…
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
అన్ని రూపములందున అద్వితీయముగా
వెలుగువాడు ఒక్కడే వెలుగు ఒక్కడే
అన్ని రూపములందున అద్వితీయముగా
వెలుగువాడు ఒక్కడే వెలుగు ఒక్కడే
యెన్నెన్నో జన్మములెత్తి ఎరిగియెరిగి
యెన్నెన్నో జన్మములెత్తి ఎరిగియెరిగి
తత్వమసి నువ్వే తత్వమసి
తత్వమసి నువ్వే తత్వమసి
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
ఏ దైవమ్ము నందైన ఏ మతమ్ము నందైన
నిర్మల హృదయముతో నిండు భక్తితో
ఏ దైవమ్ము నందైన ఏ మతమ్ము నందైన
నిర్మల హృదయముతో నిండు భక్తితో
అభిషేకమ్ము సేయగా ఆత్మ సంతృప్తియే
అభిషేకమ్ము సేయగా ఆత్మ సంతృప్తియే
అభిషేకమ్ము సేయగా ఆత్మ సంతృప్తియే
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే
లోకమంత ఒకటే లోకం ఒక్కటే
జగతిలోన జన్మము సార్థకంబుగ
చేయుటయే యోగము చేరగా…
English Lyrics / Transliteration
Lokamanta Okate Lokam Okate
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Jagathilona Janmamu Sarthakambuga
Cheyutaye Yogamu Cheraga…
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Anni Rupamulandu Adwitiyamuga
Velugu Vadu Okkade Velugu Okkade
Anni Rupamulandu Adwitiyamuga
Velugu Vadu Okkade Velugu Okkade
Yennenno Janmamuletti Erigiyerigi
Yennenno Janmamuletti Erigiyerigi
Tatvamasi Nuvve Tatvamasi
Tatvamasi Nuvve Tatvamasi
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Ye Daivammu Nandaina Ye Matammu Nandaina
Nirmala Hrudayamtho Nindu Bhakthitho
Ye Daivammu Nandaina Ye Matammu Nandaina
Nirmala Hrudayamtho Nindu Bhakthitho
Abhishekammu Cheyaga Atma Santrupthiye
Abhishekammu Cheyaga Atma Santrupthiye
Abhishekammu Cheyaga Atma Santrupthiye
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Devudu Okkade Devudu Okkade
Lokamanta Okate Lokam Okate
Jagathilona Janmamu Sarthakambuga
Cheyutaye Yogamu Cheraga…