Telugu Lyrics
ఆ పొద్దు ఈ పొద్దు
పొద్దేమి సేతురా
పొద్దేమి సేతురా
నాలో నెన్నని
నాలో నెన్నని
చేరెదింకా దారిరా
చేరెదింకా దారిరా
ఆ పొద్దు ఈ పొద్దు
పొద్దేమి సేతురా
ఎంతెంత దారులో
ఎంతెంత దారులో
ఎడతెగని ప్రయాణమో
ఎడతెగని ప్రయాణమో
ఎవరికెవరికో
ఎవరికెవరికో
తెలియని గురుతులో
తెలియని గురుతులో
ఆ పొద్దు ఈ పొద్దు
పొద్దేమి సేతురా
శూన్యంలోనే
శూన్యంలోనే
అలమటించే మనిషినే
అలమటించే మనిషినే
లోకంలోనే
లోకంలోనే
వెతుకుతున్న మనిషినే
వెతుకుతున్న మనిషినే
ఆ పొద్దు ఈ పొద్దు
పొద్దేమి సేతురా
నాలో నెన్నని
నాలో నెన్నని
చేరెదింకా దారిరా
చేరెదింకా దారిరా
ఆ పొద్దు ఈ పొద్దు
పొద్దేమి సేతురా
English Lyrics / Transliteration
Aa poddu ee poddu
Poddemi sethura
Poddemi sethura
Naalo nennani
Naalo nennani
Cheredinkaa daariraa
Cheredinkaa daariraa
Aa poddu ee poddu
Poddemi sethura
Enthentha daarulo
Enthentha daarulo
Edathegani prayanamo
Edathegani prayanamo
Evarikevariko
Evarikevariko
Teliyani gurutulo
Teliyani gurutulo
Aa poddu ee poddu
Poddemi sethura
Shoonyamlone
Shoonyamlone
Alamatimche manishine
Alamatimche manishine
Lokamlone
Lokamlone
Vetukutunna manishine
Vetukutunna manishine
Aa poddu ee poddu
Poddemi sethura
Naalo nennani
Naalo nennani
Cheredinkaa daariraa
Cheredinkaa daariraa
Aa poddu ee poddu
Poddemi sethura