Telugu Lyrics
కాలపు మేఘాలు కదిలినవి
మేలుకో కవిరాజ మేలుకో
కాలపు మేఘాలు కదిలినవి
అంధకారములో అంబరములో
కనులెదురాయె ఘోర నిశి
భయము కొలిపే భీషణముగా
వెలుగు తీరమున గొంతు విప్పి
విలపిస్తున్నది వీణ
మేలుకో కవిరాజ మేలుకో
కాలపు మేఘాలు కదిలినవి
లోకాన క్రూరత్వమెంతో
మానవత్వపు విలువలు ఎంతో
దూరమైనవి అంటె
క్రుంగిన మౌనపు దీపము
మూగబోయెను కవి హృదయము
కన్నీటి సంద్రమై
అజ్ఞానపు తెరల చాటున
ఆశల ఆకులన్నియు
మగ్గిపోవగ
పసిపాపల పెదవులపైన
నిలిచెను కన్నీటి చుక్కలే
ఆరని వేదనతో
కరిగిపోవును కాలమంతయు
కన్నీటిధారలో
మూగియున్నది నవలోకమ్ము
మేలుకో కవిరాజ మేలుకో
కాలపు మేఘాలు కదిలినవి
English Lyrics / Transliteration
Kaalapu meghalu kadilinavi
Meluko kaviraja meluko
Kaalapu meghalu kadilinavi
Andhakaaramulo ambaramulo
Kanuladuraye ghora nishi
Bhayamu kolipe bheeshanamugaa
Velugu teeramuna gontu vippi
Vilapisthunnadhi veena
Meluko kaviraja meluko
Kaalapu meghalu kadilinavi
Lokana kroorathvamentho
Maanavathvapu viluvalu entho
Dooraminavi ante
Krungina mounapu deepamu
Moogaboyenu kavi hrudayamu
Kanneti sandramai
Agnanapu terala chaatuna
Aashala aakulanniyu
Maggipovaga
Pasipaapala pedavulapaina
Nilichenu kanneti chukkaley
Aarani vedanatho
Karigipovunu kaalamanthayu
Kannetidhaaralo
Moogiyunnadhi navalokammu
Meluko kaviraja meluko
Kaalapu meghalu kadilinavi