Telugu Lyrics
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
అమ్మమ్మో అల్లరి పిడుగుమ్మా
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
కళ్ళలోన కాలుతున్న సూర్యుడే
కలికి నీ నవ్వులే ఆ చల్లని గాలియే
కళ్ళలోన కాలుతున్న సూర్యుడే
కలికి నీ నవ్వులే ఆ చల్లని గాలియే
అమ్మమ్మో అల్లరి పిడుగుమ్మా
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
పలికెడి పెదవులే తేనెల వాగులే
చేయెడి చూపులే నా మదిలో పాటలే
పలికెడి పెదవులే తేనెల వాగులే
చేయెడి చూపులే నా మదిలో పాటలే
చేయెడి చూపులే నా మదిలో పాటలే
అమ్మమ్మో అల్లరి పిడుగుమ్మా
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
నడిచేటి నడకలో నాట్యపు తీరులే
మురిసేటి మొగములో నా ఊహల తీరులే
నడిచేటి నడకలో నాట్యపు తీరులే
మురిసేటి మొగములో నా ఊహల తీరులే
మురిసేటి మొగములో నా ఊహల తీరులే
అమ్మమ్మో అల్లరి పిడుగుమ్మా
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
అమ్మమ్మో అల్లరి పిడుగుమ్మా
అదిగో నువ్వే ఓ చిన్నారి నడుమా
English Lyrics / Transliteration
Adigo nuvve o chinnari naduma
Ammammo allari pidugumma
Adigo nuvve o chinnari naduma
Kallalona kaluthunna suryude
Kaliki nee navvule aa challani gaaliye
Kallalona kaluthunna suryude
Kaliki nee navvule aa challani gaaliye
Ammammo allari pidugumma
Adigo nuvve o chinnari naduma
Palikedi pedavule thenela vaagule
Cheyedi choopule naa madilo paataley
Palikedi pedavule thenela vaagule
Cheyedi choopule naa madilo paataley
Cheyedi choopule naa madilo paataley
Ammammo allari pidugumma
Adigo nuvve o chinnari naduma
Nadicheti nadakalo naatyapu theerule
Muriseti mogamulo naa oohala theerule
Nadicheti nadakalo naatyapu theerule
Muriseti mogamulo naa oohala theerule
Muriseti mogamulo naa oohala theerule
Ammammo allari pidugumma
Adigo nuvve o chinnari naduma
Ammammo allari pidugumma
Adigo nuvve o chinnari naduma