Telugu Lyrics
ఎక్కడున్నావు
ఎక్కడున్నావు ఎక్కడున్నావు
ఎక్కడున్నావు
ప్రియతమా నా ప్రియతమా
నా ప్రియతమా
ఏ దారులనో ఏ లోకములోనో
ఏ రూపుననో
ఎక్కడున్నావు ఎక్కడున్నావు
ఎక్కడున్నావు
నీవు లేని ఈ దినములు
నాకు యుగములు
నీవు లేని ఈ దినములు
నాకు యుగములు
నా గుండెలోన నీవు లేని
నిశీధి శోకం
నా కళ్ళలోన నీవు లేని
రేయి చీకటి
నా పాదముల నీవు లేని
పయనమేల
ఎక్కడున్నావు ఎక్కడున్నావు
ఎక్కడున్నావు
ఎంతగానో పిలిచినా
రావనే వైనం
ఎంతగానో పిలిచినా
రావనే వైనం
నా ఋషి పైన నీకు లేని
శాంతమేల
నా మనసున నీవు లేని
మానవమేల
నా బ్రతుకున నీవు లేని
బతుకుడేల
ఎక్కడున్నావు ఎక్కడున్నావు
ఎక్కడున్నావు
ప్రియతమా నా ప్రియతమా
నా ప్రియతమా
ఏ దారులనో ఏ లోకములోనో
ఏ రూపుననో
ఎక్కడున్నావు ఎక్కడున్నావు
ఎక్కడున్నావు
English Lyrics / Transliteration
Ekkadunnavu
Ekkadunnavu ekkadunnavu
Ekkadunnavu
Priyamathama naa priyamathama
Naa priyamathama
Ye daarulano ye lokamulano
Ye roopunano
Ekkadunnavu ekkadunnavu
Ekkadunnavu
Neevu leni ee dinamulu
Naaku yugamulu
Neevu leni ee dinamulu
Naaku yugamulu
Naa gundelona neevu leni
Nisheedi shokam
Naa kallalona neevu leni
Reyi cheekati
Naa paadamula neevu leni
Payanamela
Ekkadunnavu ekkadunnavu
Ekkadunnavu
Entha gaano pilichina
Raavane vainam
Entha gaano pilichina
Raavane vainam
Naa rushi paina neeku leni
Shanthamela
Naa manasuna neevu leni
Maanavameela
Naa bratukuna neevu leni
Batukudela
Ekkadunnavu ekkadunnavu
Ekkadunnavu
Priyamathama naa priyamathama
Naa priyamathama
Ye daarulano ye lokamulano
Ye roopunano
Ekkadunnavu ekkadunnavu
Ekkadunnavu