Telugu Lyrics
కన్నులు రెండు వలచినవి
కలతలు రెండూ మొదలయినవి
కన్నులు రెండు వలచినవి
కన్నులు రెండు వలచినవి
కలతలు రెండూ మొదలయినవి
కన్నులనే కట్టి ముడివేసి
కావలెనని కోరితినే
కన్నులనే కట్టి ముడివేసి
కావలెనని కోరితినే
గన్నులలోన దాగి ఉన్న
గంధమంత కరిగితినే
కన్నులు రెండు వలచినవి
కన్నులు రెండు వలచినవి
కలతలు రెండూ మొదలయినవి
చెలియ నీ చెంత నేనో
చిలకను కాబోలు
చెలియ నీ చెంత నేనో
చిలకను కాబోలు
చెలియ నీకై నిలుచు నేనో
చింతలు గోలు
కన్నులు రెండు వలచినవి
కన్నులు రెండు వలచినవి
కలతలు రెండూ మొదలయినవి
నీవే నా లోకమని
నేనే నీ లోకమని
నీవే నా లోకమని
నేనే నీ లోకమని
ఒక్కటాయె కలలొ
ఒకటాయె యదలె
కన్నులు రెండు వలచినవి
కన్నులు రెండు వలచినవి
కలతలు రెండూ మొదలయినవి
English Lyrics / Transliteration
Kannulu rendu valachinavi
Kalathalu rendu modhalayinavi
Kannulu rendu valachinavi
Kannulu rendu valachinavi
Kalathalu rendu modhalayinavi
Kannulane katti mudivesi
Kaavalenani korithine
Kannulane katti mudivesi
Kaavalenani korithine
Gannulalona daagi unna
Gandhamantha karigithine
Kannulu rendu valachinavi
Kannulu rendu valachinavi
Kalathalu rendu modhalayinavi
Cheliya nee chentha neno
Chilakanu kaabolu
Cheliya nee chentha neno
Chilakanu kaabolu
Cheliya neekai niluchu neno
Chinthalu golu
Kannulu rendu valachinavi
Kannulu rendu valachinavi
Kalathalu rendu modhalayinavi
Neeve naa lokamani
Nene nee lokamani
Neeve naa lokamani
Nene nee lokamani
Okkataye kalalo
Okkataye yadale
Kannulu rendu valachinavi
Kannulu rendu valachinavi
Kalathalu rendu modhalayinavi