Telugu Lyrics
భక్తవరదా శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
లోకేశా శ్రీమన్నారాయణ
పాపవినాశా శ్రీమన్నారాయణ
లోకేశా శ్రీమన్నారాయణ
పాపవినాశా శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
అదిగో అంజనపుత్రుడు
అతడు వాయునందనుడు
అదిగో అంజనపుత్రుడు
అతడు వాయునందనుడు
రాముని సేవకై రానే వచ్చెను
రాముని సేవకై రానే వచ్చెను
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
హరిఓం తత్సత్
హరిఓం తత్సత్
హరిఓం తత్సత్
హరిఓం తత్సత్
శంఖచక్రధారీ శ్రీమన్నారాయణ
భూతభవితా శ్రీమన్నారాయణ
శంఖచక్రధారీ శ్రీమన్నారాయణ
భూతభవితా శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
అంధకారం చీల్చుచు
ఆగని కిరణమ్ములై
ఆశను రేకెత్తించె
ఆ శ్రీరాముని కథ
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
భక్తవరదా శ్రీమన్నారాయణ
English Lyrics / Transliteration
Bhaktavarada Srimanarayana
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana
Lokesha Srimanarayana
Papavinasha Srimanarayana
Lokesha Srimanarayana
Papavinasha Srimanarayana
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana
Adigo Anjanaputrudu
Athadu Vayunandanudu
Adigo Anjanaputrudu
Athadu Vayunandanudu
Ramuni sevakai rane vacchenu
Ramuni sevakai rane vacchenu
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Sankhachakradhari Srimanarayana
Bhutabhavita Srimanarayana
Sankhachakradhari Srimanarayana
Bhutabhavita Srimanarayana
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana
Andhakaram chilchuchu
Agani kiranamulail
Aashanu ekettinche
Aa Sri Ramuni katha
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana
Narayana Srimanarayana
Bhaktavarada Srimanarayana