Telugu Lyrics
నీవు పలికితే ఓ ప్రియతమా
అవి వినగానే నా మనసులో
ఒక నూతన కావ్యం పుట్టును ప్రియతమా
స్వరములు ఏదైన రాగములు ఏదైన
నీవు పలికితే ఓ ప్రియతమా
అవి వినగానే నా మనసులో
ఒక నూతన కావ్యం పుట్టును ప్రియతమా
కనులలో మెరిసేటి తారకవో
చెవులలో మ్రోగేటి గీతానివో
కనులలో మెరిసేటి తారకవో
చెవులలో మ్రోగేటి గీతానివో
నా ఎదలో నిండెడి ఊహలవో
నా ఊహలన్నిట ఊయలవో
ప్రియతమా…
స్వరములు ఏదైన రాగములు ఏదైన
నీవు పలికితే ఓ ప్రియతమా
అవి వినగానే నా మనసులో
ఒక నూతన కావ్యం పుట్టును ప్రియతమా
నీ పెదవులపైన పుట్టిన పలుకులు
రసభరితమైన మధువుల పాలు
నీ పెదవులపైన పుట్టిన పలుకులు
రసభరితమైన మధువుల పాలు
నీ నవ్వులో విరిసిన ఆ పువ్వులు
నా మనసున నింపిన మరుమల్లెలు
ప్రియతమా…
స్వరములు ఏదైన రాగములు ఏదైన
నీవు పలికితే ఓ ప్రియతమా
అవి వినగానే నా మనసులో
ఒక నూతన కావ్యం పుట్టును ప్రియతమా
English Lyrics / Transliteration
Neevu palikite o priyatama
Avi vinagaane naa manasulo
Oka nootana kaavyam puttunu priyatama
Swaramulu edaina raagamulu edaina
Neevu palikite o priyatama
Avi vinagaane naa manasulo
Oka nootana kaavyam puttunu priyatama
Kanulalo meriseTi taarakavo
Chevulalo mrogeTi geetaanivo
Kanulalo meriseTi taarakavo
Chevulalo mrogeTi geetaanivo
Naa edalo nindeDi oohalavo
Naa oohalannita ooyalavo
Priyatama…
Swaramulu edaina raagamulu edaina
Neevu palikite o priyatama
Avi vinagaane naa manasulo
Oka nootana kaavyam puttunu priyatama
Nee pedavulapaina puttina palukulu
Rasabharitamaina madhuvula paalu
Nee pedavulapaina puttina palukulu
Rasabharitamaina madhuvula paalu
Nee navvulo virisina aa puvvulu
Naa manasuna nimpina marumallelu
Priyatama…
Swaramulu edaina raagamulu edaina
Neevu palikite o priyatama
Avi vinagaane naa manasulo
Oka nootana kaavyam puttunu priyatama