Telugu Lyrics
చిలిపి కళ్ళె ముగ్గెసే
హొయ్… చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
అన్నదమ్ములారా మన అన్నదమ్ములారా
ఆడుకుందాం రండి
చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
హొయ్… చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
పగలంతా కష్టపడి
పరువమంతా పడుచుదనము
ఆడపిల్ల అందరినీ
అల్లరి చేయాలె
హా… ఆడపిల్ల అందరినీ
అల్లరి చేయాలె
బంగారు సీల కట్టుకుని
బయటికి రానంటుందా
బంగారు సీల కట్టుకుని
బయటికి రానంటుందా
బంగారు కోడి పెట్టలా
బయటకి వచ్చి ఆడుకో
చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
హొయ్… చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
ఆడపిల్లలా ఆటలలో
అందనంత దూరములో
ఆగను ఈగను
ఆలకించనా
హా… ఆగను ఈగను
ఆలకించనా
చెలియరారా మాయని
చిలిపి చూపులు చూసే
చెలియరారా మాయని
చిలిపి చూపులు చూసే
చెలియతోనే రాగలవా
చెలగాటమాడర
చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
హొయ్… చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
అన్నదమ్ములారా మన అన్నదమ్ములారా
ఆడుకుందాం రండి
చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
హొయ్… చిగురుసే మొగ్గెసే
చిలిపి కళ్ళె ముగ్గెసే
English Lyrics / Transliteration
Chilipi kalle muggese
Hoy… Chiguruse Moggese
Chilipi kalle muggese
Annadammulara mana annadammulara
Adukundaam randi
Chiguruse Moggese
Chilipi kalle muggese
Hoy… Chiguruse Moggese
Chilipi kalle muggese
Pagalanta kashtapadi
Paruvamanta paduchudanamu
Aadipilla andarini
Allari cheyaale
Ha… Aadipilla andarini
Allari cheyaale
Bangaaru seela kattukuni
Bayatiki raananthundaa
Bangaaru seela kattukuni
Bayatiki raananthundaa
Bangaaru kodi pettalaa
Bayatiki vachi aaduko
Chiguruse Moggese
Chilipi kalle muggese
Hoy… Chiguruse Moggese
Chilipi kalle muggese
Aadipillala aatalalo
Andanantha dooramulo
Aaganu eeganu
Aalakinchaanaa
Ha… Aaganu eeganu
Aalakinchaanaa
Cheliyarara maayani
Chilipi choopulu choose
Cheliyarara maayani
Chilipi choopulu choose
Cheliyathone raagalavaa
Chelagaatamaadara
Chiguruse Moggese
Chilipi kalle muggese
Hoy… Chiguruse Moggese
Chilipi kalle muggese
Annadammulara mana annadammulara
Adukundaam randi
Chiguruse Moggese
Chilipi kalle muggese
Hoy… Chiguruse Moggese
Chilipi kalle muggese