Telugu Lyrics
అంతేలేని అందాలు.. అన్నీ నువ్వే సుమా..
నా కళ్ళకు రూపాలు.. అన్నీ నువ్వే సుమా..
నా కళ్ళకు రూపాలు.. అన్నీ నువ్వే సుమా..
అంతేలేని అందాలు.. అన్నీ నువ్వే సుమా..
శృంగారపు దీపాలు.. నా పెదవుల చివర..
మెరిసిన రాగాలే.. నా సొంతమయ్యేలా..
శృంగారపు దీపాలు.. నా పెదవుల చివర..
మెరిసిన రాగాలే.. నా సొంతమయ్యేలా..
నీ ఒడిలో అమర దీపం.. వెలిగించగా..
అంతేలేని అందాలు.. అన్నీ నువ్వే సుమా..
నీ సొగసుల లోకాలు.. నా ఊహల దారుల్లో..
పరిగెత్తిన వేళలో.. పరవశించలేదా..
నీ సొగసుల లోకాలు.. నా ఊహల దారుల్లో..
పరిగెత్తిన వేళలో.. పరవశించలేదా..
నీ తలపుల మధువనంలో.. సేద తీరగా..
అంతేలేని అందాలు.. అన్నీ నువ్వే సుమా..
నా కళ్ళకు రూపాలు.. అన్నీ నువ్వే సుమా..
English Lyrics / Transliteration
Anthelēni andālu.. anni nuvvē sumā..
Nā kaḷḷaku rūpālu.. anni nuvvē sumā..
Nā kaḷḷaku rūpālu.. anni nuvvē sumā..
Anthelēni andālu.. anni nuvvē sumā..
Sr̥ṅgārapu dīpālu.. nā pedavula civara..
Merisina rāgālē.. nā sontamayyēlā..
Sr̥ṅgārapu dīpālu.. nā pedavula civara..
Merisina rāgālē.. nā sontamayyēlā..
Nī oḍilō amara dīpaṁ.. veligin̄cagā..
Anthelēni andālu.. anni nuvvē sumā..
Nī sogasula lōkālu.. nā ūhala dārullō..
Parigettinavēḷalō.. paravaśin̄calēdā..
Nī sogasula lōkālu.. nā ūhala dārullō..
Parigettinavēḷalō.. paravaśin̄calēdā..
Nī talapula madhuvananlō.. sēda tīragā..
Anthelēni andālu.. anni nuvvē sumā..
Nā kaḷḷaku rūpālu.. anni nuvvē sumā..