Telugu Lyrics
నేను చెప్పబోయే మాటలన్నీ
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నీవు చెప్పబోయే మాటలన్నీ
మనసున మల్లెలు పూసినవేళ
మక్కువతో చేరితివేళ
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నేను చెప్పబోయే మాటలన్నీ
మన చేతులు కలిసినవేళ
మది పొంగి పొరలినవేళ
అందుకొన్న ఆశలన్ని
అందంగా వెలిగెనేళ
పిలుపులో పలికిన కలలు
కలలలో మెలిగిన తొలి
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నేను చెప్పబోయే మాటలన్నీ
పసిడి పూచిన వయసులో
పంచుకొన్న ఊహలో
నీవు నేడు నా దైవమాయె
నీవు నేడు నా దైవమాయె
నా మనసున దీపమాయె
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నేను చెప్పబోయే మాటలన్నీ
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నీవు చెప్పబోయే మాటలన్నీ
మనసున మల్లెలు పూసినవేళ
మక్కువతో చేరితివేళ
ఏం చెప్పెది… ఏం చెప్పెది
నేను చెప్పబోయే మాటలన్నీ
English Lyrics / Transliteration
Nenu cheppaboye maatalanni
Em cheppedhi… Em cheppedhi
Neevu cheppaboye maatalanni
Manasuna mallelu poosinavela
Makkuvatho cherithivela
Em cheppedhi… Em cheppedhi
Nenu cheppaboye maatalanni
Mana chethulu kalisinavela
Madi pongi poralinavela
Andukonna aashalanni
Andamga veligenela
Pilupulo palikina kalalu
Kalalalo meligina tholi
Em cheppedhi… Em cheppedhi
Nenu cheppaboye maatalanni
Pasidi poochina vayusulo
Panchukonna oohalo
Neevu nedu naa daivamaye
Neevu nedu naa daivamaye
Naa manasuna deepamaye
Em cheppedhi… Em cheppedhi
Nenu cheppaboye maatalanni
Em cheppedhi… Em cheppedhi
Neevu cheppaboye maatalanni
Manasuna mallelu poosinavela
Makkuvatho cherithivela
Em cheppedhi… Em cheppedhi
Nenu cheppaboye maatalanni