Telugu Lyrics
ఈ నరుడే దైవమన్నా…
లోకానికి దేవుడు లేడన్నా…
ఈ నరుడే దైవమన్నా…
నరుడే సృష్టికర్తయని…
నరుడే లయకారుడని…
నరుడే దైవం, నరుడే నరుడని…
తానెవ్వరో తెలిస్తే చాలు…
అన్నా దేవుడు లేడన్నా…
ఈ నరుడే దైవమన్నా…
కారణమనేది లేదిక…
కార్యమనేది లేదిక…
సృష్టికి ఆది లేదు, అంతం లేదు…
ఎవరు కట్టారు ఈ లోకాన్ని?
ఎవరు కట్టారు ఈ లోకాన్ని?
ఎవరు కట్టారు ఈ లోకాన్ని?
అన్నా దేవుడు లేడన్నా…
ఈ నరుడే దైవమన్నా…
కష్టాలకి కన్నీళ్ళకి…
బాధలకి, వేదనలకి…
దిక్కులేని దీనులకి…
ఎవరున్నారన్నా?
ఎవరున్నారన్నా?
ఎవరున్నారన్నా?
అన్నా దేవుడు లేడన్నా…
ఈ నరుడే దైవమన్నా…
లోకానికి దేవుడు లేడన్నా…
ఈ నరుడే దైవమన్నా…
English Lyrics / Transliteration
Ee narude daivaman’na…
Lokaaniki devudu ledanna…
Ee narude daivaman’na…
Narude srushtikarthayani…
Narude layakarudani…
Narude daivam, narude narudani…
Taan’evvaro teliste chaalu…
Anna devudu ledanna…
Ee narude daivaman’na…
Kaaralmanedi ledika…
Karyamanedi ledika…
Srushtiki aadi ledu, antham ledu…
Evaru kattaru ee lokanni?
Evaru kattaru ee lokanni?
Evaru kattaru ee lokanni?
Anna devudu ledanna…
Ee narude daivaman’na…
Kashtaalaki kannillaki…
Badhalaki, vedanalaki…
Dikkuleni deenulaki…
Evarunnaranna?
Evarunnaranna?
Evarunnaranna?
Anna devudu ledanna…
Ee narude daivaman’na…
Lokaaniki devudu ledanna…
Ee narude daivaman’na…