Telugu Lyrics
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
జగతిలో నీ కీర్తి
అజరామరమగు గాక
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
అంధకారపు తిమిరమును
అజ్ఞానపు శిఖరమును
అణచివేయు కిరణములా
అభినందించెదము నీకు
ధర్మనిరతిని నీ ధైర్యమును
అందరిలోనూ నిలబెట్టుకొని
ముందుకు సాగిపో
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
దేశభక్తియు దేశ గౌరవము
నిత్యము నీ మదిలో నిలిచి
అరుదగు నీ ఆదర్శము
అఖిల జగతికి వెలుగు నిచ్చి
శత్రువుల సంహరించి
శాంతి సామ్రాజ్యము స్థాపించి
నిలిచిపో
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
జగతిలో నీ కీర్తి
అజరామరమగు గాక
జయీ భవ విజయి భవ
జయీ భవ విజయి భవ
English Lyrics / Transliteration
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava
Jagathilo nee keerthi
Ajaramarama-gu gaaka
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava
Andhakaarapu thimiramunu
Ajnaanapu shikharamunu
Anachiveyu kiran-amula
Abhinandin-che-damu neeku
Dharma nirathini nee dhairyamunu
Andaril-onu nilabetukoni
Munduku saagipO
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava
Deshabhaktiyu desha gauravamu
Nithyamu nee madilo nilichi
Arudagu nee adarshamu
Akhila jagathiki velugu nichchi
Shathruvula samharinchi
Shanthi saamrajyamu sthaapinchi
NilichipO
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava
Jagathilo nee keerthi
Ajaramarama-gu gaaka
Jayi bhava vijayi bhava
Jayi bhava vijayi bhava