Telugu Lyrics
అలరించే వయ్యారాల వెలిసెను ప్రియ రాసిక
తెలివి తేటల సొబగుల
కలిసెను ప్రియ రాసిక
మగవారి మనసుల కదిపే
రసిక ప్రియ రాసిక
నగిశె మన్మథాస్త్రముల
తగిలె ప్రియ రాసిక
తళుకుల వన్నెల
కళల రసిక ప్రియ రాసిక
తలపుల లోకం
తన కోరికలే నెరవేర్చ
అనుకోని వేళ
తను మది చేర
రసిక ప్రియ రాసిక
మనసు మరు మరు మరు
మరుగే తన మదిలో
రసాల రంగాల
సరసాల సందెలో
మనసు మరు మరు మరు
మరుగే తన మదిలో
రసాల రంగాల
సరసాల సందెలో
యెదలోన ఆశలు
ఎదగగా
చదివేసె నీ
అందాల వన్నెలే
తన కోరికలే నెరవేర్చ
అనుకోని వేళ
తను మది చేర
రసిక ప్రియ రాసిక
తేలిసెను ప్రియ రాసిక
అలరించే వయ్యారాల వెలిసెను ప్రియ రాసిక
English Lyrics / Transliteration
Alarinche vayyarala velisenu priya rasika
Telivi telatla sobhagula
Kalisenu priya rasika
Magavari manasula kadipe
Rasika priya rasika
Nagishe manmathastramula
Tagile priya rasika
Talukula vannela
Kalala rasika priya rasika
Talapula lokam
Tana korikale neraveercha
Anukoni vela
Tanu madi chera
Rasika priya rasika
Manasu maru maru maru
Maruge tanamadilo
Rasala rangala
Sarasala sandelo
Manasu maru maru maru
Maruge tanamadilo
Rasala rangala
Sarasala sandelo
Yedalona aashalu
Edagaga
Chadivese ni
Andala vannelē
Tana korikale neraveercha
Anukoni vela
Tanu madi chera
Rasika priya rasika
Telisenulepriya Rasika
Alarinche vayyarala velisenu priya rasika