Telugu Lyrics
ఎవరు నీకు నేర్పించారో!
అది మొదలు నా యెదలో
ఏదో తెలియని పంతం!
పరువమున పారిన మదమున
మరులు రేగేటి మత్తులో
వెన్నెల నీడన ఒడిలో
నన్ను వీడక మెలిగెడి నేస్తం!
యెతలీ నిను కన్నడో!
ఎవరు నీకు నేర్పించారో!
అది మొదలు నా యెదలో
ఏదో తెలియని పంతం!
మరువని మాధురి మధురిమ
మదికి తొలితరం పలికెగా
వరమని నీవు నన్ను చేరి
విరిసెనే నా చిరునవ్వు!
యెతలీ నిను కన్నడో!
ఎవరు నీకు నేర్పించారో!
అది మొదలు నా యెదలో
ఏదో తెలియని పంతం!
మొగమున చెరగని మురిపము
మదిలో విరిసిన పులకింత
ఎవరికి తెలియని మమత
మనసున చెలరేగె ఆనందం!
యెతలీ నిను కన్నడో!
ఎవరు నీకు నేర్పించారో!
అది మొదలు నా యెదలో
ఏదో తెలియని పంతం!
English Lyrics / Transliteration
Evaru neeku nerpincharo!
Adi modalu naa yedalo
Edho teliyani pantham!
Paruvamuna paarina madhamuna
Marulu regeti mattulo
Vennela needana odilo
Nannu veedaka meligedi nestam!
Yethali ninu kannado!
Evaru neeku nerpincharo!
Adi modalu naa yedalo
Edho teliyani pantham!
Maruvani madhuri madhurima
Madikitholitaram palikega
Varamani neevu nannu cheri
Virisene naa chirunavvu!
Yethali ninu kannado!
Evaru neeku nerpincharo!
Adi modalu naa yedalo
Edho teliyani pantham!
Mugamuna cheragani muripamu
Madilo virisina pulakintha
Evariki teliyani mamatha
Manasuna chelarege aanandam!
Yethali ninu kannado!
Evaru neeku nerpincharo!
Adi modalu naa yedalo
Edho teliyani pantham!