Telugu Lyrics
ఒకటే కోరిక ఉన్నదిలే
ఒక్కటే కోరిక ఉన్నదిలే
ఒకటే కోరిక ఉన్నదిలే
నాతో రమ్మని పిలుస్తున్నా
నీతో కలసి మెలిసిపోనా
నాతో రమ్మని పిలుస్తున్నా
నీతో కలసి మెలిసిపోనా
ఒక్కటే కోరిక ఉన్నదిలే
ఒకటే కోరిక ఉన్నదిలే
రాగాలన్నీ నీవేగా
లోకాలన్నీ నీవేగా
నీకై నేను వెతుకుతున్నా
ఏడనుంటే కనిపిస్తావా
నీకై నేను వెతుకుతున్నా
ఏడనుంటే కనిపిస్తావా
ఒక్కటే కోరిక ఉన్నదిలే
ఒకటే కోరిక ఉన్నదిలే
పూలన్నీ నీ ముగ్గులే
గాలన్నీ నీ ఊసులే
నీ పేరు చెప్పి పిలుస్తుంటే
ఈ ప్రాణం ఊగిసలాడే
నీ పేరు చెప్పి పిలుస్తుంటే
ఈ ప్రాణం ఊగిసలాడే
ఒక్కటే కోరిక ఉన్నదిలే
ఒకటే కోరిక ఉన్నదిలే
నాతో రమ్మని పిలుస్తున్నా
నీతో కలసి మెలిసిపోనా
నాతో రమ్మని పిలుస్తున్నా
నీతో కలసి మెలిసిపోనా
ఒక్కటే కోరిక ఉన్నదిలే
ఒకటే కోరిక ఉన్నదిలే
English Lyrics / Transliteration
Okate korika unnadi le
Okkate korika unnadi le
Okate korika unnadi le
Naatho rammani pilusthunna
Neetho kalasi melisipona
Naatho rammani pilusthunna
Neetho kalasi melisipona
Okkate korika unnadi le
Okate korika unnadi le
Ragalanni nee vega
Lokalanni nee vega
Neekai nenu vetukutunna
Edanunte kanipisthava
Neekai nenu vetukutunna
Edanunte kanipisthava
Okkate korika unnadi le
Okate korika unnadi le
Poolanni nee muggule
Galanni nee usule
Nee peru cheppi pilusthunte
Ee pranam oosisaladhe
Nee peru cheppi pilusthunte
Ee pranam oosisaladhe
Okkate korika unnadi le
Okate korika unnadi le
Naatho rammani pilusthunna
Neetho kalasi melisipona
Naatho rammani pilusthunna
Neetho kalasi melisipona
Okkate korika unnadi le
Okate korika unnadi le